Chandramukhi2: అఫీషియల్.. చంద్రముఖి సీక్వెల్లో లారెన్స్ ఎంట్రీ!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రం అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రజినీతో....

Chandramukhi2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రం అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రజినీతో పాటు జ్యోతిక, నయనతార కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్లు ఇచ్చి ఈ సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించారు. ఇక దాదాపు ఏడేళ్ల తరువాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సీక్వెల్ సినిమాలో ఈసారి హీరో మారిపోయాడు.
Raghava Lawrence : తమ్ముడితో లారెన్స్ సినిమా
‘చంద్రముఖి 2’ చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. దర్శకుడు పి.వాసు మరోసారి ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో తమిళ కమెడియన్ వడివేలు మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతుండటంతో ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
లారెన్స్ కూడా ఇలాంటి జోనర్ సినిమాలు బోలెడు చేయడంతో, ఈసారి చంద్రముఖి సీక్వెల్లోనూ ఆయన అదరగొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. కాగా.. ఈ సినిమాకు తోట తరణి, ఆర్.డి.రాజశేఖర్ వంటి టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజువల్ ట్రీట్‌గా రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈసారి చంద్రముఖి పాత్రలో ఎవరు నటిస్తారా.. సారీ.. భయపట్టిస్తారా.. అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Positive Vibes ✨ & Happy Faces 😇 all around #Chandramukhi2 🗝️✨
Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎
Directed by #PVasu 🎬
Music by @mmkeeravaani 🎶
Cinematography by @RDRajasekar 🎥
Art by #ThottaTharani 🎨
PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/pf57zgJ7xC— Lyca Productions (@LycaProductions) June 14, 2022
- Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రియాంకకి సపోర్ట్ ఇవ్వం : తెలంగాణ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ
- Jai Bhim: చలించిపోయిన లారెన్స్.. రియల్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని హామీ!
- Raghava Lawrence : తమ్ముడితో లారెన్స్ సినిమా
- Aishwaryaa R Dhanush : తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ధనుష్ భార్య..
- Anushka Shetty : ఆ సినిమా సీక్వెల్లో.. లారెన్స్‌తో స్వీటీ..
1Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్
2Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
3RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
4Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
5Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
6Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
7Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
8Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
9PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
10India border: సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన మూడేళ్ల పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న జవాన్లు..
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!