Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట! | Rajamouli Sekhar Kammula

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట!

‘గోదావరి’ సినిమా చేస్తున్నప్పుడు సుమంత్, కీర్తి రెడ్డి నుండి విడిపోయాడు. నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చేశారు. ఆ సినిమా అప్పుడు చై-సామ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు..

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట!

Rajamouli-Sekhar Kammula: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో జనాలు ఎంత యాక్టివ్‌గా ఉన్నారో.. ప్రజెంట్ ఇష్యూని తీసుకుని ఎంతలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారో.. చిన్న చిన్న విషయాలను కూడా ప్రపంచం నలుమూలలకు తెలిసేలా ఎలా వైరల్ చేస్తున్నారో కొత్తగా చెప్పక్కర్లేదు.

Dhanush-Aishwarya : 21 ఏళ్లకే ధనుష్‌కి పెళ్లి.. ఐశ్వర్య‌కి ఎంత ఏజ్ తెలుసా??

తెలుగు, తమిళ్‌తో పాటు నేషనల్ మీడియాలో సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్యర్య, స్టార్ హీరో ధనుష్‌ల విడాకుల వ్యవహారం వైరల్ అవుతోంది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు ఇద్దరూ అనౌన్స్ చేశారు. దీని గురించి సరికొత్త మీమ్స్ క్రియేట్ చేశారు.

Sumanth

 

ఒక హీరో రాజమౌళితో సినిమా చేస్తే అతని తర్వాత సినిమా పక్కా ఫ్లాప్ అనే విషయం తెలిసిందే. అలాగే శేఖర్ కమ్ములతో సినిమా చేసే హీరో రియల్ లైఫ్‌లో విడాకులు తీసుకుంటాడంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. శేఖర్ కమ్ముల ఇప్పటివరకు యంగ్ హీరోలతోనే సినిమాలు తీశారు.

Chay Sam

 

‘గోదావరి’ సినిమా చేస్తున్నప్పుడు సుమంత్, కీర్తి రెడ్డి నుండి విడిపోయాడు. నాగ చైతన్యతో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ చేశారు. ఆ సినిమా అప్పుడు చై-సామ్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. కట్ చేస్తే.. రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శేఖర్ కమ్ములు సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే ఐశ్వర్య-ధనుష్ విడిపోతున్నామని చెప్పారు. సో, రాజమౌళితో సినిమా చేస్తే ఫ్లాపులు, శేఖర్ కమ్ములతో మూవీ అంటే ఆ హీరోకి విడాకులు తప్పువు అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

Dhanush Aishwarya

 

×