Rajamouli Family : సింహాద్రి రీ రిలీజ్ లో రాజమౌళి ఫ్యామిలీ హంగామా.. ఎవరెవరు వచ్చారో తెలుసా?

ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో సింహాద్రి సినిమాను చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సింహాద్రి రీ రిలీజ్ చూడటానికి వస్తున్నారు. సింహాద్రి దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ కూడా థియేటర్లో సినిమా చూడటానికి వచ్చారు.

Rajamouli Family : సింహాద్రి రీ రిలీజ్ లో రాజమౌళి ఫ్యామిలీ హంగామా.. ఎవరెవరు వచ్చారో తెలుసా?

Rajamouli Family hungama at Simhadri Re release in Theaters

Simhadri : నేడు జూనియర్ ఎన్టీఆర్(NTR) పుట్టిన రోజు కావడంతో అభిమానులంతా అసందడి చేస్తున్నారు. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు అభిమానులు సేవా కార్యక్రమాలు, కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ కెరీర్ లోని భారీ హిట్ సినిమా సింహాద్రి కూడా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో సింహాద్రి సినిమాని పలు థియేటర్స్ లో షోలు వేశారు. ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో సింహాద్రి సినిమాను చూడటానికి థియేటర్స్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సింహాద్రి రీ రిలీజ్ చూడటానికి వస్తున్నారు. సింహాద్రి దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ కూడా థియేటర్లో సినిమా చూడటానికి వచ్చారు.

Manoj Bajpayee : RGV నన్ను హీరోని చేస్తానని నమ్మించి.. ఆ తర్వాత.. మనోజ్ బాజ్‌పేయ్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్ rtc క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్స్ లో నేడు ఉదయం సింహాద్రి రీ రిలీజ్ షో వేశారు. ఈ స్పెషల్ షోకి డైరెక్టర్ రాజమౌళి భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తీకేయ, కీరవాణి భార్య, కీరవాణి తనయుడు, మరింతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా విచ్చేసి అభిమనుల మధ్య కూర్చొని సినిమా చూస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మరింత సంతోషిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుకలను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోనున్నారు.