Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇటీవవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరసారి తన సత్తా చాటాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌లు....

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇటీవవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరసారి తన సత్తా చాటాడు. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్‌లు కలిసి నటించడంతో ఈ సినిమాకు కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో జక్కన్న కాస్త బ్రేక్ తీసుకుని వెకేషన్‌కు వెళ్లారు. అయితే తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నట్లు ఇప్పటికే జక్కన్న అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Rajamouli: ‘అడవిరాముడు’గా మహేష్.. జక్కన్న ప్లాన్ ఇదేనా?
దీంతో ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా జక్కన్న వెకేషన్ నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. రావడమే ఆలస్యం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై కసరత్తులు మొదలుపెట్టాడట ఈ డైరెక్టర్. తన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి మహేస్ బాబు సినిమా కోసం స్క్రిప్టు పనులు ప్రారంభించాడట జక్కన్న. ఈ సినిమా కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రెడీ చేయబోతున్నట్లు జక్కన్న ఇప్పటికే వెల్లడించారు. అడవి నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో రీసెంట్‌గా వెల్లడించారు.
Rajamouli: ఇప్పటివరకు రాజమౌళి ఒక్కడే!
ఇక ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను పూర్తిగా ఎంజాయ్ చేసిన జక్కన్న, ఇప్పుడు మహేష్ బాబుతో తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం పనులు మొదలుపెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను స్టార్ట్ చేసేందుకు ఇంకా సమయం పడుతుండటంతో మహేష్ బాబు ఈ గ్యాప్‌లో మరో డైరెక్టర్ త్రివిక్రమ్‌తో తన నెక్ట్స్ మూవీని మొదలుపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఏదేమైనా జక్కన్న తన నెక్ట్స్ ప్రాజెక్టు కోసం కసరత్తులు మొదలుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
- Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
- RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
- Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
- SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??
1Penguins: తక్కువ ధర చేపలు తినని పెంగ్విన్స్.. వీడియో వైరల్
2Raj Babbar: ఎన్నికల అధికారిపై దాడి కేసు… నటుడు రాజ్ బబ్బర్‌కు రెండేళ్ల జైలు శిక్ష
3Flipkart Electronics Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సేల్.. ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!
4Chinthamaneni Prabhakar : కోడిపందాల నుంచి పారిపోతున్న చింతమనేని..వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
5JOBS : ఏఏఐ లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
6Twin Towers: 40 అంతస్తుల బిల్డింగ్స్ కూల్చివేయనున్న అధికారులు.. ఎక్కడంటే
7Vivo Fraud: 62 వేల కోట్లు అక్రమంగా చైనాకు తరలించిన ‘వివో’
8Moto X30 Pro Camera : మోటో నుంచి X సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!
9JOBS : ఐసీఎఫ్ చెన్నైలో అప్పెంటీస్ ఖాళీల భర్తీ
10Srikapileswara Temple : ఈనెల 10 నుంచి తిరుపతి శ్రీకపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
-
Xiaomi 12 Lite : నాలుగు రంగులలో షావోమీ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్..!
-
OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!
-
NBK107: బాలయ్య సినిమాకు వరుస బ్రేకులు..?
-
Sai Pallavi: గార్గి ట్రైలర్.. తండ్రి కోసం కూతురి పోరాటం!
-
Intermediate : ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు
-
Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం
-
Rainy Season : వర్షాకాలంలో ఇంటి శుభ్రత విషయంలో!
-
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం