SSMB28: మహేష్ మూవీకి ఎసరు పెడుతున్న సూపర్ స్టార్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ముగించేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

SSMB28: మహేష్ మూవీకి ఎసరు పెడుతున్న సూపర్ స్టార్..?

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను ముగించేసుకుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

SSMB28 : SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ..

కాగా ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎసరుపెడుతున్నాడు మరో సూపర్ స్టార్. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమా రోజున తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట.

SSMB28: మహేష్-త్రివిక్రమ్‌లు పాన్ ఇండియాపై సక్సెస్‌పై కన్నేశారు.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్!

దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తున్న ‘జైలర్’ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. దీంతో మహేష్ బాబు సినిమాకు పోటీగా రజినీకాంత్ సినిమా వస్తుండటంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీని క్రియేట్ చేస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.