Rajanikanth : ‘పెద్దన్న’ మూవీ డైరెక్టర్ కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన రజినీకాంత్
సినిమా భారీ విజయం సాధించినందుకు రజనీ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. దీంతో నిన్న ఈ సినిమా డైరెక్టర్ శివ ఇంటికి వెళ్లి ఆయనను, అతడి కుటుంబ సభ్యులను పలకరించాడు. రజినీకాంత్ స్వయంగా శివ....

Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు ‘అన్నాత్తై’ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా ‘పెద్దన్న’గా రిలీజ్ అయింది. సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో యావరేజ్ గా నిలిచినా, తమిళంలో భారీ హిట్ అయి దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలో కూడా విడుదలై ‘అన్నాత్తై’ అక్కడ కూడా మంచి విజయం సాధించింది.
Bigg Boss 5 : బిగ్‌బాస్ లో హిట్ స్టార్.. ప్లాప్ స్టార్ ఎవరు??
ఈ సినిమా భారీ విజయం సాధించినందుకు రజనీ హ్యాపీ గా ఫీల్ అయ్యాడు. దీంతో నిన్న ఈ సినిమా డైరెక్టర్ శివ ఇంటికి వెళ్లి ఆయనను, అతడి కుటుంబ సభ్యులను పలకరించాడు. రజినీకాంత్ స్వయంగా శివ ఇంటికి వెళ్లి పలకరించడంతో కోలీవుడ్‌లో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. డైరెక్టర్ శివ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మూడు గంటల పాటు ముచ్చటించాడట. అంతేగాక డైరెక్టర్ శివకు ఓ బంగారు చెయిన్‌ను సర్ప్రైజింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడని సమాచారం.
RRR : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రొమాన్స్ లేదు.. ఓన్లీ బ్రోమాన్స్ మాత్రమే : రాజమౌళి
రజనీ సడెన్‌గా శివ ఇంటికి వెళ్లి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, గోల్డ్ చైన్ బహుమతి ఇవ్వడంతో డైరెక్టర్ శివ, అతడి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
- Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!
- Tamil Directors: పెద్ద సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్న యంగ్ డైరెక్టర్లు
- Aishwarya R. Dhanush: ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. ఓ అర్ధం కాని పజిల్!
- Senior South Heroes: రిటైర్మెంట్ ఏజ్‌లో దూకుడు ఆపని సౌత్ హీరోలు!
- Tamil Movies: కథలేని సినిమాలు.. లాజిక్ మిస్సైతే అడ్రెస్స్ గల్లంతే
1Kim Jong un: కరోనా ఎఫెక్ట్.. మొదటిసారి మాస్క్ ధరించిన కిమ్.. ఉత్తర కొరియాలో కరోనా విలయం..
2Samantha : వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోలేకపోతున్నాను
3Tomato Flu: టమాటో ఫ్లూ కలకలంతో కేరళ సరిహద్దుల వద్ద నిఘా పెంచిన తమిళనాడు ప్రభుత్వం
4Salman Khan : కంగనాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇకపై నేను ఒంటరిదాన్ని కాదు అంటూ పోస్ట్..
5girl gang-raped: బాలికపై కారులో అత్యాచారం.. నిందితుల అరెస్టు
6Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు
7Prashant kishor : ఆ రాజకీయ నాయకుడు అంటే ప్రశాంత్ కిషోర్‌కు అమితమైన ఇష్టమట.. ఎవరా నేత?
8Gold Prices: తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఇవీ
9Sunitha : పక్షులు, ప్రకృతితో మమేకమైన సింగర్ సునీత
10Moon Soil Plant: చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం విజయవంతం
-
BJP Telangana: నేడు నగరానికి అమిత్ షా: బీజేపీ భారీ సభకు అన్ని ఏర్పాట్లు
-
CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు
-
Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
-
Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
-
Meditation : మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమే మార్గమా!
-
Ginger and Garlic : ఆరోగ్యానికి అల్లం, వెల్లుల్లి చేసే మేలు ఎంతంటే?
-
Saroor Nagar : సరూర్‌నగర్ పెంపుడు తల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్
-
Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?