Rakul Preet Singh : బికినీలో రచ్చ చేస్తున్న రకుల్ ఫొటోలు.. మాల్దీవ్స్ బీచ్‌ల్లో బాగా ఎంజాయ్ చేస్తుంది గా..
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరకడంతో మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళి రకుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడి బీచ్ లలో బికినీ వేసుకొని రచ్చ చేస్తుంది.

Rakul Preet Singh enjoying in Bikini at Maldives Beaches Rakul Preet Bikini Photos goes Viral
Rakul Preet Singh : సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు పట్టేస్తుంది.

ఇక బాలీవుడ్ లోనే నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం కూడా నడుపుతుంది. వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు అధికారికంగానే ప్రకటించారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా అంది రకుల్.
తాజాగా షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరకడంతో మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్ళింది.
ఇక మాల్దీవ్స్ లో రకుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.
అక్కడి బీచ్ లలో బికినీ వేసుకొని రచ్చ చేస్తుంది. మాల్దీవ్స్ లో బికినీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది.
రెడ్, ఎల్లో బికినీల్లో రకుల్ పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.