Rakul : రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన ఫేవరేట్ ఫుడ్ గురించి మాట్లాడింది. రకుల్ మాట్లాడుతూ.. ''ఆహారంలో నాకు కచ్చితమైన నియమాలేవీ లేవు. నచ్చిన ఆహారం కడుపునిండా....

Rakul : రకుల్ ప్రీత్ సింగ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

Rakul Preet Singh

Rakulpreet Singh :  గతంలో తెలుగులో వరుసగా సినిమాలు చేసి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ వరుసగా సినిమాలు చేస్తుంది. ఇప్పటికే రకుల్ చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ కూడా ఎవరో చెప్పేసింది రకుల్.

Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ ఆఫీసులో మృతదేహం..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రకుల్ తన ఫేవరేట్ ఫుడ్ గురించి మాట్లాడింది. రకుల్ మాట్లాడుతూ.. ”ఆహారంలో నాకు కచ్చితమైన నియమాలేవీ లేవు. నచ్చిన ఆహారం కడుపునిండా తింటాను. జ్యూస్‌ కంటే కూడా నేను పండ్లు తినడానికే ఆసక్తి చూపిస్తాను. అలా అయితేనే వాటిలోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి. అలాగే గుజరాతీ థాలీ, గులాబ్‌ జామూన్‌, ఆలూ పరాటా చాలా ఇష్టంగా తింటాను, రెస్టారెంట్లు, స్టార్‌ హోటల్స్‌.. ఇలా బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో భోజనమే నాకిష్టం” అని తెలిపింది.