Rakul Preet Singh : టాలీవుడ్ డైరెక్టర్స్‌కి రకుల్ రిక్వెస్ట్..
ఇప్పటివరకు స్టార్ హీరోల పక్కన నటించాలని ఉందంటూ మేకర్స్ అందర్నీ రిక్వెస్ట్ చేసిన రకుల్.. తెలుగు దర్శకులను కొత్త కోరిక కోరుతుంది..

Rakul Preet Singh: హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ నటించిన ఏడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇప్పటివరకు స్టార్ హీరోల పక్కన నటించాలనే కోరికతో మేకర్స్ అందర్నీ రిక్వెస్ట్ చేసిన రకుల్ చూపు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద పడింది. రీసెంట్ ఇంటర్వూలో పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలనే కోరిక బయట పెట్టింది పాప.
Sai Pallavi : నెమలి పురివిప్పినట్లే.. సాయి పల్లవి డ్యాన్ వీడియోలు చూశారా..
కన్నడ సినిమా ‘గిల్లీ’ తో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది. ప్రముఖ నటుడు జగ్గేష్ తనయుడు గురు రాజ్ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘7 G బృందావన కాలని’ రీమేక్ ఈ సినిమా. తర్వాత తెలుగు తెరకి పరిచయమై స్టార్ హీరోయిన్గా మారింది.
Pragya Jaiswal : సల్మాన్ ఖాన్‌తో బాలయ్య భామ బాలీవుడ్ రీ ఎంట్రీ..
‘దే దే ప్యార్ దే’ తర్వాత హిందీలో అజయ్ దేవ్‌గణ్ పక్కన ‘థ్యాంక్ గాడ్’ మూవీ చేస్తున్న రకుల్.. ‘నేను తెలుగు, తమిళ్, హిందీ భాషలు బాగా మాట్లాడగలను.. సో, టాలీవుడ్ డైరెక్టర్స్ తీస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి’ అని రిక్వెస్ట్ చేస్తుంది. మరి పాపని ఏ తెలుగు దర్శకుడు తన పాన్ ఇండియా సినిమాలోకి తీసుకుంటాడో చూడాలి.
Tollywood Heroes : క్రాస్ రోడ్స్‌లో కుమ్మిపడేశారు.. ఎవరివి ఎన్ని సినిమాలో తెలుసా?
- John Abraham: సౌత్ సినిమాలపై ‘ఎటాక్’ చేసిన హీరో.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Rakul Preet Singh: లెహంగా చోలీలో మెరిసిపోతున్న రకుల్
- Rakul Preet Singh : ప్రియుడితో కలిసి తాజ్‌మహల్‌కి వెళ్లిన రకుల్
- Arabic Kuthu: విజయ్ బీస్ట్ పాటకి ఎన్టీఆర్ ‘లవ్ దెబ్బ’ మాస్ స్టెప్పులేస్తే?!
- Rakul Preet Singh : వెబ్ సిరీస్‌లు చేస్తాను.. కానీ.. రకుల్ కండిషన్స్
1తెలుగు రాష్ట్రాలకు వాన గండం
2WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
3AP Politics : ప్రకాశం జిల్లా గిద్దలూరులో రసవత్తర రాజకీయం..వైసీపీ కంచుకోటను బద్దలు కొడతానంటున్న టీడీపీ నేత
4TS Politics : సైకిల్ దిగి కారెక్కి మూడేళ్లైనా దక్కని పదవి..మండవ వెంకటేశ్వరరావు రాజకీయ సన్యాసనం తీసుకోనున్నారా?
5Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి
6AP Politics : రాజమండ్రి వైసీపీలో ఊహించని పరిణామం..ఒక్కటైపోయిన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వర్గాలు
7Janhvi Kapoor : నో చెప్తున్నా.. జాన్విపై టాలీవుడ్‌కి ఎందుకంత క్రేజు??
8PM Modi : ప్రధాని షెడ్యూల్లో లేని బేగంపేట్ బీజేపీ సభ..ఆఖరి నిమిషంలో.. పీఎంవోను ఒప్పించింది ఎవరు..?
9Ycp bus yatra: రెండోరోజు వైసీపీ నేతల సామాజిక న్యాయభేరి యాత్ర .. ఏ సమయంలో ఎక్కడికి చేరుతుందంటే..
10Akshay Kumar : ఇందులో కూడా సౌత్ హీరోలని ఫాలో అవుతున్న అక్షయ్.. ఇదొక్కటి మంచిపనే..
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!