Rakul Preet Singh : ప్రియుడితో కలిసి తాజ్‌మహల్‌కి వెళ్లిన రకుల్
రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తానే సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది, తాజాగా ఈ జంట ప్రేమ కట్టడం తాజ్‌మహల్‌ను............

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఏడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే తన ప్రియుడిని సోషల్ మీడియాలో పరిచయం చేసింది రకుల్.
రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తానే సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. పెళ్ళికి మాత్రం ఇంకా టైం ఉందని చెప్తుంది. ఇక ప్రియుడి గురించి చెప్పేసిన తర్వాత వీరిద్దరూ కలిసి తెగ చక్కర్లు కొడుతున్నారు. బాలీవుడ్ డిన్నర్ డేట్లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. తాజాగా ఈ జంట ప్రేమ కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Revanath : పునీత్ కుటుంబంలో మరో మరణం.. విషాదంలో పునీత్ భార్య అశ్విని..
“దే దే ప్యార్ దే” దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రాకు వెళ్లారు. పెళ్ళికి హాజరయి ఆ తర్వాత తాజ్ మహల్, ఆగ్రాలోని మరి కొన్ని పర్యాటక ప్రదేశాలని కూడా సందర్శించారు.
- Taj Mahal: తాజ్ మహల్ 22 గదుల చిత్రాలను విడుదల చేసిన పురావస్తుశాఖ అధికారులు: గదుల్లో ఏముందంటే!
- Taj Mahal: తాజ్ మహల్ గదులు తెరవాలన్న పిటిషనర్.. హైకోర్టు ఆగ్రహం
- Taj Mahal: తాజ్ మహల్ ఉన్న స్థలం మాదే, షాజహాన్ లాక్కున్నాడు: పత్రాలు కూడా ఉన్నాయన్న బీజేపీ ఎంపీ
- Tajmahal: “తాజ్‌మహల్ భూభాగం జైపూర్ రాజవంశీయులదే”
- Tajmahal Secrets : తాజ్‌మహల్ స్థానంలో..తేజో మహాలయ ఉండేదా? ఆ 22 గదుల్లో ఉన్న రహస్యం ఏంటీ?!
1Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
2Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
3Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
4Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
5Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
6Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
7Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
8Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
9Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
10New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?