Ram Asur : సినిమా ప్రమోషన్ కోసం రోడ్లపై పోస్టర్స్ అంటిస్తున్న హీరో హీరోయిన్స్

తాజాగా ఇదే బాటలో తమ సినిమా ప్రమోషన్ కోసం కొత్తగా ప్లాన్ చేశారు “రామ్ అసుర్‌” సినిమా హీరో హీరోయిన్స్. నవంబర్ 19న 'రామ్అసుర్' సినిమా రిలీజ్ అవ్వబోతుంది. చిన్న హీరో చిన్న సినిమా అయినా

Ram Asur : సినిమా ప్రమోషన్ కోసం రోడ్లపై పోస్టర్స్ అంటిస్తున్న హీరో హీరోయిన్స్

Ram Asur

Ram Asur :  ఇటీవల కాలంలో సినిమా తీయడం కంటే సినిమాని బాగా ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ప్రమోషన్స్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అందరూ ప్రమోషన్స్ ఎలా చేయాలి, సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ కోసం ఒక మెట్టు దిగడానికి కూడా సిద్దపడుతున్నారు స్టార్ హీరో హీరోయిన్స్.

Movies : ఈ వారం థియేటర్లో/ఓటిటిలో వచ్చే సినిమాలు ఇవే..

తాజాగా ఇదే బాటలో తమ సినిమా ప్రమోషన్ కోసం కొత్తగా ప్లాన్ చేశారు “రామ్ అసుర్‌” సినిమా హీరో హీరోయిన్స్. నవంబర్ 19న ‘రామ్అసుర్’ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. చిన్న హీరో చిన్న సినిమా అయినా కానీ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తాజగా ఈ సినిమా హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని రోడ్లపై వాళ్ళ సినిమా పోస్టర్స్ అంటించారు.

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు బెదిరింపు

హీరో హీరోయిన్స్ ఇద్దరూ జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి అంటూ బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి ప్రమోషన్ చేసి వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా వాళ్లిద్దరే అంటించి కొత్తగా ప్రమోషన్స్‌ చేసారు.