Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు...

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండటంతో అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్..
ఈ సినిమా చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ పాన్ ఇండియా మూవీగా తనదైన మార్క్ కంటెంట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అనే చర్చ కూడా అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.
Ram Charan : భక్తితో శివలింగాన్ని కడుగుతున్న చరణ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..
అయితే చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా ఓ తమిళ డైరెక్టర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఖైదీ, మాస్టర్ చిత్రాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అదిరిపోయే సక్సెస్ అందుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో విక్రమ్ అనే యాక్షన్ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్న లోకేశ్ కనగరాజ్, గతంలోనే చరణ్‌కు ఓ కథను నెరేట్ చేశాడని తెలుస్తోంది. అయితే ఆ కథకు చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, విక్రమ్ తరువాత లోకేశ్-చరణ్ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
1Uddhav Thackeray: మీకు ధైర్యం ఉంటే అక్కడ తేల్చుకుందాం రండి.. బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్..
2Agnipath: ‘అగ్నిపథ్’కు పదివేల మంది మహిళల దరఖాస్తు
3Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
4MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
5IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
6Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
7Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
8Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్
9Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్
10Drugs Seized : హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!