Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు....

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది.
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమా కథ పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని.. చరణ్ పాత్రకు పూర్తి న్యాయం చేసే టైటిల్‌గా ఇది ఉంటుందని శంకర్ అండ్ టీమ్ భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాకు అధికారి అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చరణ్ కెరీర్‌లో సరికొత్త పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోయే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన భారీ క్యాస్టింగ్ కూడా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ను కేటాయించి, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.
1OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
2Honey Trap : హోం గార్డులతో కలిసి లేడీ ఎస్సై పాడు పని….అరెస్ట్
3Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
4Andhra Pradesh: 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’
5Balineni Srinivasa Reddy : మిమ్మల్ని వదిలిపెట్టను.. సొంత పార్టీ నేతలకు బాలినేని వార్నింగ్
6Enforcement Directorate: మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే మంత్రి సత్యేందర్ జైన్
7Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్
8Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
9Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
10Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
-
CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
-
Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు