Ram Pothineni: కొత్త సినిమా లాంఛ్‌కు ముహూర్తం పెట్టిన రామ్..?
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ది వారియర్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి....

Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ది వారియర్’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, తొలిసారి పోలీస్ అవతారంలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండటంతో ది వారియర్ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
Ram Pothineni: బులెట్ సాంగ్‌ను పట్టుకొస్తున్న వారియర్!
ఇక ఈ సినిమా తరువాత రామ్ తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాను లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జూన్ 1వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను బోయపాటి మార్క్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Ram Pothineni : ‘ఉస్తాద్’ రామ్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?
ఈ సినిమాతో బోయపాటి తన సక్సెస్ జర్నీని కొనసాగించేందుకు రెడీ అవుతుండగా, రామ్ పోతినేని మాస్‌లోనూ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తుండగా, రామ్ కెరీర్‌లో 20వ చిత్రంగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.
1Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
2Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
3London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
4Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
5Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
6Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
7Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
8Udaipur Kanhaiya Lal Case : ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు.. నిందితులకు హైదరాబాద్‌తో లింకులు
9ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
10Viral Video: 300 అడుగుల లోయలో పడిన దూడ.. భారీ వర్షం.. ఎలా కాపాడారంటే..
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!
-
Ultrahuman Ring : చేతి వేలికి రింగులా పెట్టుకోవచ్చు.. మీ ఆరోగ్యాన్ని రియల్‌టైం ట్రాక్ చేస్తుంది!