Ram Pothineni: ఎట్టకేలకు ముగించేసిన వారియర్!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త...

Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపించడమే కాకుండా, తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు.
Ram Pothineni: బులెట్ సాంగ్‌ను పట్టుకొస్తున్న వారియర్!
ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో, సినిమాలో మంచి కంటెంట్ ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా సాగుతుండటంతో, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ, తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ ముగించింది. ఓ సాంగ్ చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు.
The Warriorr: ఇస్మార్ట్ రామ్‌తో మాస్ లింగుస్వామి.. కసి మొత్తం చూపించేస్తారా?
ఈ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని, ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన బుల్లెట్ పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
1TSLPRB: తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఎప్పుడంటే?
2Agnipath: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ
3WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
4Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ
5Dhoom-Style Robbery : సినీ ఫక్కీలో చోరీ-చేతనైతే పట్టుకోండని సవాల్
6China : చైనాలో పుచ్చకాయలు, గోధుమలకు ఇళ్లు అమ్ముకుంటున్న బిల్డర్లు
7Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
8Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్రభుత్వమే: దేవేంద్ర ఫడ్నవీస్
9Vishal : మరోసారి షూటింగ్ లో గాయపడిన విశాల్.. రెండోసారి ఆగిపోయిన షూటింగ్..
10Delhi : కుక్క మొరుగుతోందని ఐరన్ రాడ్ తో దాడి..ముగ్గురికి గాయాలు
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు