Balakrishna: బాలయ్య నామజపం చేస్తున్న రామ్..?
మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు....

Balakrishna: మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా కూడా లాంఛ్ చేశారు. తన లాస్ట్ మూవీని నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించిన ఈ డైరెక్టర్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. అయితే తన కొత్త సినిమాలోనూ బాలయ్య పేరును విరివిగా వాడేసుకుంటున్నాడట ఈ డైరెక్టర్.
BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు
ఈ సినిమాలో రామ్ పోతినేని పవర్ ప్యాక్డ్ పాత్రలో మనకు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఈ సినిమాల బాలయ్య వీరాభిమానిగా కనిపిస్తాడట. ఈ సినిమా మొత్తం ఆయన ‘‘జై బాలయ్య’’ అనే స్లోగన్ తో అభిమానులకు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడట. కాగా ఈ సినిమాలో రామ్ పోతినేనిని ఇప్పటివరకు ఎవరూ చూపించనంత పవర్ ఫుల్ గా బోయపాటి మనకు చూపిస్తాడట.
ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రామ్ పోతినేని రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
1Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
2RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
3Cricket With Umbrella: గొడుగుతో కూడా క్రికెట్ ఆడొచ్చని మీకు తెలుసా..! ఈ వీడియో చూస్తే..
4Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
5Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
6Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
7Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
8PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
9India border: సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చిన మూడేళ్ల పాకిస్థాన్ బాలుడు.. మానవత్వాన్ని చాటుకున్న జవాన్లు..
10KanhaiyaLal: కన్హయ్య హత్య నిందితుడు బీజేపీ కార్యకర్త: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!