Rana Daggubati: ఆయన ఒప్పుకుంటే మహేష్‌ను ఢీకొట్టేందుకు రెడీ అంటోన్న రానా

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తన బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న రానా, దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో రానా పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకనేలా ఉంటుందని యూనిట్ తెలిపింది. కాగా, ఈ వెబ్ సిరీస్ కోసం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రానా, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

Rana Daggubati: ఆయన ఒప్పుకుంటే మహేష్‌ను ఢీకొట్టేందుకు రెడీ అంటోన్న రానా

Rana Daggubati Ready To Fight Mahesh Babu For Rajamouli

Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తన బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న రానా, దీన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో రానా పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకనేలా ఉంటుందని యూనిట్ తెలిపింది. కాగా, ఈ వెబ్ సిరీస్ కోసం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రానా, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

Rana Daggubati : ప్రభాస్, మహేష్ బాబు ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలీదంట.. రానా సంచలన వ్యాఖ్యలు..

గతంలో రాజమౌళి డైరెక్షన్‌లో బాహుబలి సినిమాలో నటించడం తనకు బాగా పేరును తీసుకొచ్చిందని.. మరోసారి రాజమౌళి డైరెక్షన్‌లో సినిమాలో నటించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లుగా రానా తెలిపాడు. అయితే రాజమౌళి తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా, ఈ సినిమాను అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో రాజమౌళి ఒప్పుకుంటే, విలన్ పాత్రలో నటించేందుకు తాను రెడీ అంటున్నాడు రానా.

Rana Daggubati : ట్రైన్ టికెట్ కన్‌ఫార్మ్ చేస్తానంటున్న రానా..

మరి నిజంగానే మహేష్ బాబు‌తో ఢీకొనేందుకు రానాను రాజమౌళి తీసుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రాజమౌళి అండ్ టీమ్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలో మహేష్‌తో పాటు మిగతా క్యాస్టింగ్‌గా ఎవరు నటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.