Ranveer Singh: ఓటీటీలో సర్కస్ చేస్తానంటోన్న రణ్‌వీర్ సింగ్..!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన రీసెంట్ మూవీ ‘సర్కస్’ను స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వారి అంచనాలను మరింతగా పెంచేలా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన రీసెంట్ మూవీ ‘సర్కస్’ను స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వారి అంచనాలను మరింతగా పెంచేలా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.
Ranveer Singh: బాలీవుడ్‍లో క్రాక్ చూపిస్తానంటోన్న సర్కస్ హీరో..?
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ కూడా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన అందాల భామలు పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫర్నాండెజ్‌లు హీరోయిన్లుగా నటించగా, ఈ సినిమా బక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం సక్సెస్ కాలేదు.
Ranveer Singh : అసలు ట్రోఫీ తన దగ్గరే ఉందంటున్న రణ్‌వీర్..
అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 17న స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, టీ-సిరీస్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.