Ranveer Singh : పుష్పలోని ఆ సాంగ్ అంటే పిచ్చి ఇష్టం.. బాలీవుడ్ స్టార్ హీరో వ్యాఖ్యలు..
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పుష్ప సినిమాలోని ఓ పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ నటిస్తున్న సినిమా 'జయేశ్‌భాయ్ జోర్దార్'........

Pushpa : అల్లు అర్జున్ నటించిన మన తెలుగు సినిమా పుష్ప దేశ వ్యాప్తంగా ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. బాలీవుడ్ లో అయితే అనూహ్యంగా బ్లాక బస్టర్ కొట్టి కోట్లలో కలెక్షన్స్ తీసుకొచ్చింది. ఈ సినిమాకి, సినిమాలోని పాటలకి, అల్లు అర్జున్ స్టైల్, మాస్ యాక్షన్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. బాలీవుడ్ స్టార్లు కూడా పుష్ప సినిమాకి ఫ్యాన్స్ అయిపోయి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాలోని పాటలు ఖండాలు దాటి ప్రపంచమంతటా వినిపించాయి
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పుష్ప సినిమాలోని ఓ పాటపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ నటిస్తున్న సినిమా ‘జయేశ్‌భాయ్ జోర్దార్’ రిలీజ్ కి రెడీగా ఉండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రణ్వీర్. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు తెలుగులో బాగా నచ్చిన పాట ఏది? అని అడిగాడు. దీనికి రణవీర్ సమాధానమిస్తూ.. ”అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా సాంగ్ చాలా ఇష్టం. ఈ పాట విన్నప్పుడు ఐయామ్ గోయింగ్ మ్యాడ్. ఆ పాట మీనింగ్ నాకు తెలీదు కానీ నా మనసును టచ్ చేసింది. అందుకే ఆ పాట నాకు పిచ్చి ఇష్టం” అని తెలిపాడు.
Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..
సమంత స్పెషల్ సాంగ్ గా రిలీజైన ఊ అంటావా మామ సాంగ్ అందర్నీ ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణవీర్ కూడా తనకి ఈ పాట ఇష్టమని చెప్పడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై పుష్ప యూనిట్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
Oo antava from Pushpa is one of my favourite song in recent time: Ranveer Singh
🎧🎺🎻🎸🎶🎵🎼🎹🥁@alluarjun #AlluArjun #Sukumar @ThisIsDSP @Samanthaprabhu2 #RanveerSingh #Pushpa #OoAntavaOoOoAntava pic.twitter.com/6yi5osOwuk
— Sreedhar Marati (@SreedharSri4u) May 10, 2022
- Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే
- Salman Khan : వెంకటేష్ బాలీవుడ్ సినిమా.. డైరెక్టర్‌గా సల్మాన్ ఖాన్..
- Akshay kumar : బ్రిటిష్ వాళ్ళు చేసిందే మనము చేస్తున్నాము.. సౌత్, నార్త్ అనే విభజన కరెక్ట్ కాదు..
- Bollywood : బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు
- Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!
1McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
2VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
3Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
4CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
5TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
6Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
7Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
8Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
9Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
10RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ