Rashmika Mandanna : ‘పుష్ప’లో ‘సామి సామి..’ సాంగ్ కోసం రష్మిక ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసిందో తెలుసా??
ఇందులో 'సామి సామి...' మాస్ సాంగ్ బాగా హిట్ అయింది. ఈ మాస్ సాంగ్ కి అల్లు అర్జున్ గ్రేస్, రష్మిక అందంతో డ్యాన్స్ జతచేసి అద్భుతంగా వచ్చిందని సమాచారం. రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్.....

Rashmika Mandanna : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పుష్ప. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ ని డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.
Samantha : జీవితంలో చాలా నేర్చుకున్నా.. పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటున్న సమంత
ఇందులో ‘సామి సామి…’ మాస్ సాంగ్ బాగా హిట్ అయింది. ఈ మాస్ సాంగ్ కి అల్లు అర్జున్ గ్రేస్, రష్మిక అందంతో డ్యాన్స్ జతచేసి అద్భుతంగా వచ్చిందని సమాచారం. రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో రష్మిక స్టెప్పులు కొన్ని చూపించారు. ఆ స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ‘పుష్ప’ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ‘సామి సామి..’ సాంగ్ లో డ్యాన్స్ కోసం రష్మిక బాగా కష్టపడిందట.
Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి
ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ లో అల్లు అర్జున్ ఒకరు. డాన్స్ చేయడంలో ఆయనది సపరేట్ స్టైల్. మరి ఆ స్టైల్ ని మ్యాచ్ చేయాలి అంటే ఎక్కువ కష్టపడాలి కదా. అందుకే రష్మిక మందన్న ఏకంగా 18 గంటలు పాటు రిహార్సల్ చేసిందట. ఈ ఒక్క పాటకే ఇంత సేపు రిహార్సిల్ చేసి షూట్ లో బాగా చేసిందని సినిమా బృందంలో అనుకుంటున్నారు. పర్ఫెక్ట్ గా చేయడం కోసం, సినిమా కోసం రష్మిక ఎంత కష్టపడుతుందో మరోసారి ప్రూవ్ చేసుకుందని అంటున్నారు నెటిజన్లు.
- Samantha : ఊ అంటావా.. ఊఊ అంటావా.. సాంగ్ ఇన్స్పైర్ చేసింది అంటున్న సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
- Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
- Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!
- Allu Arjun : పుష్ప 2లో ఏం చూపించబోతున్నారు?
- Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?
1Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు
2Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
3CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
4Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
5Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
6Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
7Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
8Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
9Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
10PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!