2020 సంక్రాంతికి డిస్కోరాజా

డిస్కోరాజా సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇంతకుముందు రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్ సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి..

  • Published By: sekhar ,Published On : April 25, 2019 / 10:33 AM IST
2020 సంక్రాంతికి డిస్కోరాజా

డిస్కోరాజా సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇంతకుముందు రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్ సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి..

మాస్ మహరాజా రవితేజ, టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం చిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.. డిస్కోరాజా.. సైంటిఫిక్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, ఎస్‌.ఆర్‌.టి. బ్యానర్‌పై రజనీ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. డిస్కోరాజాని 2020 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇంతకుముందు రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్ సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి..

కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్ మూవీస్ హిట్ అయ్యాయి. డిస్కోరాజాతో మాస్ రాజా మళ్ళీ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. 
ఈ మధ్యే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. తర్వాతి షెడ్యూల్ మే 3వ వారం నుండి స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : థమన్ ఎస్. 

వాచ్ మోషన్ పోస్టర్..