Raviteja: మరో సినిమాకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్..?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలను వరుసగా ఒకదాని తరువాత ఒకటి రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు...

Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలను వరుసగా ఒకదాని తరువాత ఒకటి రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు వంటి వైవిధ్యమైన యాక్షన్ సినిమాలు చేస్తూ స్పీడుమీదున్నాడు. ఇక ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వస్తున్న మాస్ రాజా, ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
Raviteja: మాస్ రాజా మూవీలో జాతిరత్నాలు పాప.. ఏం చేస్తుందంటే?
యాంకర్ నుండి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాకు దర్శకత్వం వహించిన మున్నా అనే డైరెక్టర్, రవితేజకు ఓ ఇంట్రెస్టింగ్ కథను వినిపించాడట. ఈ కథ నచ్చిన రవితేజ వెంటనే ఈ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే మున్నా చెప్పిన కథను ఇంకా పూర్తిగా డెవలప్ చేసి రావాల్సిందిగా రవితేజ సూచించాడట.
Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
దీంతో ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమా కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. ఇక ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పూర్తిగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందట. అయితే రవితేజ ఇప్పటికే పలు సినిమాలను లైన్‌లో పెట్టడంతో, ఇప్పుడు మరో కొత్త సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు.. ఈ సినిమాను ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది.
1Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్రభుత్వమే: దేవేంద్ర ఫడ్నవీస్
2Vishal : మరోసారి షూటింగ్ లో గాయపడిన విశాల్.. రెండోసారి ఆగిపోయిన షూటింగ్..
3Delhi : కుక్క మొరుగుతోందని ఐరన్ రాడ్ తో దాడి..ముగ్గురికి గాయాలు
4Software Engineer : సైక్లింగ్ చేస్తూ గుండె ఆగి మరణించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
5PM Modi: దమ్ముంటే ఆపు అనే నినాదంతో బతకాలి – ప్రధాని మోదీ
6Andhra Pradesh: అందుకే అల్లూరి సీతారామరాజు పేరును జిల్లాకు పెట్టాం: సీఎం జగన్
7Love Cheating : పారిపోయిన భర్త కోసం గర్భిణి నిరసన దీక్ష
8Seized Ganja : ట్రైన్ టాయిలెట్ లో గంజాయి ప్యాకెట్లు..పసిగట్టి పట్టించిన పోలీస్ డాగ్
9Modi: యావత్ భారత్ తరఫున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను: మోదీ
10Omicron Sub-Variant: ఇండియాలోకి ఒమిక్రాన్ సబ్ వేరియంట్
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు