Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలెంటైన్స్ డేను సంబరంగా మార్చిన స్టార్స్

వాలెంటైన్స్ డే సెలబ్రేషన్ హీట్ పెంచిన సూపర్ స్టార్స్. ఒకరేమో సాంగ్ తో వచ్చి నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేస్తే, మరొకరేమో గ్లింప్స్ తో వచ్చి రికార్డ్ స్తాయిలో ఆడియన్స్..

Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలెంటైన్స్ డేను సంబరంగా మార్చిన స్టార్స్

Mahesh Prabhas

Mahesh-Prabhas: వాలెంటైన్స్ డే సెలబ్రేషన్ హీట్ పెంచిన సూపర్ స్టార్స్. ఒకరేమో సాంగ్ తో వచ్చి నెవర్ బిఫోర్ రికార్డ్ క్రియేట్ చేస్తే, మరొకరేమో గ్లింప్స్ తో వచ్చి రికార్డ్ స్తాయిలో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడు. క్యూరియస్ గా ఎదురు చూస్తున్న మహేశ్ బాబు సర్కార్ వారి పాట నుంచి కళావతి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ చేసే ముందు ప్రమోషన్ ఫిబ్రవరి 7 నుంచే మొదలైంది. నాలుగు సార్లు అప్ డేట్స్ ఇచ్చి వాలెంటైన్స్ డే సందర్భంగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని బిఫోర్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Bheemla Nayak: భీమ్లా నాయక్ క్రేజీ అడిషన్.. ఎగ్జైట్మెంట్‌లో ఫ్యాన్స్!

అన్ ఎక్స్పెక్టెడ్ గా తమన్ టీమ్ లోనే ఓ టెక్నిషియన్ కళావతి సాంగ్ లీక్ చేయడంతో తమన్ చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు. ఈ పాటను వన్ డే అడ్వాన్స్ గా రిలీజ్ చేశారు. ఏదేమైనా ఇప్పుడు కళావతి మెలోడి సాంగ్ లీక్ కష్టాలను అవలీలగా అధిగమించింది. నెవర్ బిఫోర్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. వన్ డేలో సిక్స్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ తో.. సౌత్ ఇండియాలోనే 24 గంటల టైమ్ పీరియడ్ లో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన పాటగా రికార్డ్ నెలకొల్పింది. 24 గంటల్లో 8 లక్షల 6 వేల లైక్స్ సాధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో రికార్డ్ క్రియేట్ చేసింది.

NTR30: కొరటాలతో తారక్ సినిమా.. అసలు కథ ఇదేనా?

వాలెంటైన్స్ డే సెలబ్రేషన్ లో ఉన్న యూత్ కు డబల్ ట్రీట్ ఇవ్వడానికే సూపర్ స్టార్ మహేశ్ కళావతి సాంగ్ రిలీజ్ చేస్తే, వన్ డే గ్యాప్ లో వాలెంటైన్స్ సెలబ్రేషన్ రోజే ఆ సెలబ్రేషన్ మరిపించడానికే ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధేశ్యామ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నాడు రాధేశ్యామ్. దాంతో ఈ ఇద్దరు సూపర్ హీరోల ఫాన్స్ వాలెంటైన్స్ డేను మరిచిపోయి తమ హీరోల సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు.