Ritika Nayak: చేసింది ఒక్కటే సినిమా.. వెతుక్కుంటూ వస్తున్న బడా ఆఫర్లు!
ఫస్ట్ మూవీ ఉప్పెనతో అందరి హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారింది. అదే దారిలో మరో హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమే రితికా నాయక్..

Ritika Nayak: ఫస్ట్ మూవీ ఉప్పెనతో అందరి హృదయాలను కొల్లగొట్టిన కృతిశెట్టి వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారింది. అదే దారిలో మరో హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆమే రితికా నాయక్.. ఇప్పుడు వరస ఆఫర్స్ తో బిజీ కాబోతున్న రితికా నాయక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సినిమాలో నటించింది.? ఆమెకు వస్తోన్న ఆఫర్స్ ఏంటో డిటైల్డ్ స్టోరీలో చూద్దాం.
Ritika Nayak : చేసింది సెకండ్ హీరోయిన్గా ఒక్క సినిమా.. హీరోయిన్గా మూడు సినిమాల డీల్..
విశ్వక్ సేన్ హీరో గా రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాతో సెకెండ్ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది రితికా నాయక్. ఫస్ట్ సినిమాతోనే నాచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చి ఆడియన్స్ మనసే కాదు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి బడా ప్రొడ్యూసర్స్ మనసే దోచుకుంది ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ.
Ashoka Vanamlo Arjuna Kalyanam : అల్లం గారి పెళ్లి కూతుర్ని చూశారా..
ఈ మధ్య కాలంలో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో గెస్ట్ లుగా హాజరైన అల్లు అరవింద్, దిల్ రాజు హీరోయిన్ రుక్షర్ ఢిల్హాన్ కన్నా కూడా సెకెండ్ హీరోయిన్ గా చేసిన రితికా నాయక్ నటన మీదే ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాతోనే ఈ బడా ప్రొడ్యూసర్ల కంటబడటంతో రీతూ నాయక్ పరిస్తితి ఫస్ట్ మూవీతోనే నక్కతోక తొక్కినట్టే అయ్యింది. ఏకంగా గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లోనే రితికా నాయక్ ఇప్పుడు హీరోయిన్ గా మూడు సినిమాల్లో బుక్ అయ్యింది.
Ashoka Vanam Lo Arjuna Kalyanam: కళ్యాణం డేట్ ఫిక్స్.. చూసేందుకు మీరు సిద్ధమా?
ఉప్పెన సినిమా కృతిశెట్టి జాతకం మార్చేసినట్టు, అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా వచ్చి రుతికా నాయక్ స్టార్ తిరిగిందని చెప్పుకుంటున్నారు సినిమా ఫ్యాన్స్. త్వరలోనే ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది అశోక వనంలో అర్జున కళ్యాణం. తన ఫస్ట్ సినిమాతోనే ఎంతో కొంత తెలుగు నేర్చుకున్న రుతికా నాయక్ బేసికల్ గా ఢిల్లీకి చెందిన అమ్మాయి. ఇంకా ముందు ముందు తెలుగు పైన పట్టు సాధించి, తన టాలెంట్ తో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతుందేమో చూడాలి.
- Vishwak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి??
- Vishwak Sen: ఫీమేల్ క్యారెక్టర్ చేయాలని ఉంది.. విశ్వక్ ఇంట్రెస్టింగ్ కామెంట్!
- Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ విశ్వప్రయత్నాలు.. ఫలించేనా?
- Vishwaksen : మూడేళ్లు ప్రేమించా.. వదిలేసి వెళ్ళిపోయింది.. లవ్ బ్రేకప్ ని బయటపెట్టిన యువ హీరో
- Vishwak Sen: అశోక వనంలో అర్జున కళ్యాణం ట్రైలర్.. క్లాస్‌తో కట్టిపడేసిన దాస్!
1Char dham yatra: చార్ ధామ్ యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక సూచన..
2Google AR Glasses : గూగుల్ న్యూ ప్రొడక్ట్ ..ఏ భాష అయినా ట్రాన్స్ లేట్ చేసి..మీ కళ్ల ముందు చూపించే స్మార్ట్ గ్లాసెస్
3swarupananda saraswati: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర
4Swimming Pool Boy Died : నాగోల్ స్విమ్మింగ్ పూల్ బాలుడు మృతి కేసు.. అనుమతుల్లేవని తేల్చిన జీహెచ్ఎంసీ
5swimming pool: స్విమ్మింగ్‌పూల్‌లో బాలుడు మృతిపై తల్లిదండ్రుల ఆందోళన.. ఉద్రిక్తత
6Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి
7Strange Tradition : ఆ ఊరిలో వింత సంప్రదాయం..ఒకరికొకరు తాళి కట్టుకునే వధూవరులు
8Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..
9Kim Jong-un : ఉత్తరకొరియాలో మూడురోజుల్లో 8,20,000లకు పైగా కేసులు నమోదు..
10sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..
-
Tomato Price : టమాటా ధరకు మళ్లీ రెక్కలు..కేజీ ఎంతో తెలుసా?
-
Drugs Case : విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక వివరాలు సేకరణ
-
Mango Fruits : కార్బైడ్ ఉపయోగించి పండించిన మామిడి పండ్లను గుర్తించడం ఎలాగో తెలుసా?
-
America : ఒకే చోట పనిచేసే 11 మంది మహిళలు ఒకేసారి ప్రెగ్నెంట్
-
Bapatla : మహిళా వాలంటీర్ దారుణ హత్య
-
PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
-
CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం
-
Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు