Ritika Nayak : చేసింది సెకండ్ హీరోయిన్గా ఒక్క సినిమా.. హీరోయిన్గా మూడు సినిమాల డీల్..
విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జుణ కల్యాణం సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ కంటే కూడా సెకండ్ హీరోయిన్ గా............

Ritika Nayak : ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జుణ కల్యాణం సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ కంటే కూడా సెకండ్ హీరోయిన్ గా చేసిన రితికానాయక్ కి ఎక్కువ పేరు వచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా రితికా అదరగొట్టేసింది అంటున్నారు. మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసినా బాగా పాపులారిటీ తెచ్చుకుంది రితికా నాయక్. దీంతో ఈ అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలింది.
ఈ సినిమా సక్సెస్ మీట్స్ లో అగ్ర నిర్మాత దిల్ రాజు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆయనకి కూడా నచ్చి ప్రశంసించారు. ఆహా ఓటీటీలోనే ఈ సినిమా కూడా రాబోతుందని సమాచారం. రితికా పైన కూడా ప్రశంసలు కురిపించారు. రితికా నాయక్ ఈ సినిమాతో బాగా పాపులారిటీ తెచ్చుకోవడంతో పాటు, నటనలో కూడా అదరగొట్టేయడంతో గీతాఆర్ట్స్ బ్యానర్ లో మూడు సినిమాలు ఒప్పుకున్నట్టు తెలిపింది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితికా ఈ విషయం వెల్లడించింది.
Vamshi Paidipalli : ఇంతమంది స్టార్స్‌తో ఏం సినిమా తీస్తున్నావు పైడి??
దీంతో ఈ అమ్మడికి వచ్చిన బంపర్ ఆఫర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. చేసింది ఒక్క సినిమా, అది కూడా సెకండ్ హీరోయిన్ గా అప్పుడే గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ లో హీరోయిన్ గా మూడు సినిమాలకి సైన్ చేసింది అంటే మాములు విషయం కాదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ దొరికింది. ఇక అగ్ర బ్యానర్ లో పడ్డాక ఈ భామ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటున్నారు ప్రేక్షకులు.
- VishwakSen : నన్నెవరూ ఏమి పీకలేరు.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్సేన్..
- Vishwak Sen : అనుకోకుండా అన్నాను అంటూ.. సారీ చెప్పిన విశ్వక్ సేన్..
- RGV : లేడీ సర్కార్ అంటూ.. విశ్వక్ సేన్, యాంకర్ గొడవపై కామెంట్స్ చేసిన ఆర్జీవీ..
- Vishwak Sen : ఆ వీడియో ప్రాంక్ కోసమే చేసాను.. పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీ చేయను..
- Vishwak Sen: విశ్వక్సేన్పై ఫిర్యాదు చేస్తా.. పబ్లిక్ ప్లేసెస్‌లో ప్రాంక్ అంటూ ప్రమోషన్ ఏంటి??
1Kannada songs: కన్నడ పాటలకు డాన్స్.. పెళ్లి బృందంపై దాడి
2Uttar Pradesh : అనుమానం పెనుభూతం-77 ఏళ్ల వయస్సులో భార్యను హత్య చేసిన భర్త
3Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్డేట్ అప్పుడేనట!
4Bank Charges: ఎస్బీఐ హోమ్‌లోన్ రేటు పెంపు, వాహన ఇన్సూరెన్స్‌లో పెరుగుదల: జూన్‌లో కీలక మార్పులు
5Ukraine: డాన్‌బాస్‌లో రష్యా బలగాలను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్
6IACS Integrated Programs : ఐఏసీఎస్ లో ఇంటిగ్రేటెడ్ ప్రొగ్రామ్ ల్లో ప్రవేశాలు
7WhatsApp iPad Version : గుడ్‌న్యూస్.. ఐప్యాడ్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ వచ్చేస్తోంది..!
8Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ
9SBI JOBS : ఎస్ బీ ఐ లో ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాల భర్తీ
10Facebook love: ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి కొడుకు ఇజ్జత్ మొత్తం పోయింది..
-
Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.
-
Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
-
Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
-
Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!