RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారా?
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా ఇద్దరు మేటి స్టార్స్..

RRR: టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించగా ఇద్దరు మేటి స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించడంతో ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య రిలీజ్ చేయగా, తొలిరోజే అదిరిపోయే టాక్ తెచ్చుకుంది ఈ మూవీ.
RRR: తారక్ పర్ఫామెన్స్ పీక్స్.. కొమురం భీముడో వీడియో సాంగ్ రిలీజ్
రిలీజ్ అయిన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేసి తన సత్తా చాటింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 40 రోజులు దాటిపోయినా, కేజీయఫ్ చాప్టర్ 2 లాంటి మరో పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపినా.. ఆర్ఆర్ఆర్ మాత్రం ఇంకా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ సందడి చేస్తోంది.
RRR: 6 వారాల కలెక్షన్స్.. 600 దాటిన ఆర్ఆర్ఆర్!
అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈనెల 20న ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు జీ ఫ్లాట్ ఫామ్ సిద్దమైనట్లు తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సినిమాను పే పర్ వ్యూ పద్ధతిలో అందుబాటులోకి తీసుకు రానున్నారని తెలుస్తుంది. ఈనెలలో ఇలా సబ్ స్క్రైబర్లతో సంబంధం లేకుండా డబ్బు చెల్లించిన వారికే స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచి వచ్చే నెలలో ఫ్రీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ రానుంది.
- OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!
- Ranveer Singh : రాజమౌళి అంటూ అరుస్తూ, పొగుడుతూ ఇంటర్వ్యూలో హడావిడి చేసిన బాలీవుడ్ హీరో..
- RRR vs Acharya: ఒకేసారి ఓటీటీ రిలీజ్.. ఆర్ఆర్ఆర్ను ఆచార్య తట్టుకోగలడా?
- Ram Charan : భక్తితో శివలింగాన్ని కడుగుతున్న చరణ్.. వైరల్ అవుతున్న పాత వీడియో..
- RRR: ఆర్ఆర్ఆర్కు పోటీగా చిన్న సినిమా.. తట్టుకోగలదా..?
1Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!
2Buses Collide: రెండు బస్సులు ఢీ.. సీసీ టీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు
3Overeat Mangoes : మామిడి పండ్లు అతిగా తినొద్దు!
4Gyanvapi Masjid : ‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులుగా మారాయి’ ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
5Zelensky: కేన్స్ వేడుకలో యుక్రెయిన్ అధ్యక్షుడి భావోద్వేగ ప్రసంగం
6Bigg Boss Nonstop: ఫైనల్కు చేరిన బిగ్బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
7Hardik Patel: కాంగ్రెస్కు షాకిచ్చిన హార్దిక్ పటేల్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
8RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!
9Benagaluru : ఆ కానిస్టేబుల్కు నలుగురు భార్యలు…!
10Bangalore Bell : బెంగుళూరు బెల్ లో ఉద్యోగాల భర్తీ
-
Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
-
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు
-
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు
-
India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
-
Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
-
Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం
-
Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధర అధికం