RRR Trailer : ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన రాజమౌళి

ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) ట్రైలర్ అప్‌డేట్..

10TV Telugu News

RRR Movie: RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కలయికలో.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)..

RRR Mass Anthem : తారక్-చరణ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారుగా!

ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్స్, ‘దోస్తీ’, ‘నాటు నాటు’ పాటలతో పాటు ఇటీవల విడుదల చేసిన ‘జనని’ వీడియో సాంగ్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ అప్‌డేట్ రానే వచ్చేసింది.

RRR Glimpse : ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ థియేటర్లలో సీట్లు చింపే సీన్ ఇదేనేమో?

డిసెంబర్ 3న ఆర్ఆర్ఆర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నారు. జనవరి 7న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాని విధంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది ‘ఆర్ఆర్ఆర్’..

×