Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త, హీరో కళ్యాణ్ దేవ్ తో విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీజ సోషల్ మీడియాలో తన పేరు పక్కన తన భర్త కళ్యాణ్ పేరుని జోడించింది..........

Sreeja : ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే వైవాహిక జీవితానికి స్వస్తి చెప్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమలలో సెలబ్రిటీల విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ లో స్టార్ హీరో అమిర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న కోలీవుడ్ లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడిపోయినట్లు ప్రకటించారు. తాజాగా టాలీవుడ్ లో మరో జంట విడిపోనుందా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన భర్త, హీరో కళ్యాణ్ దేవ్ తో విడిపోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీజ సోషల్ మీడియాలో తన పేరు పక్కన తన భర్త కళ్యాణ్ పేరుని జోడించింది. ఎప్పటినుంచో శ్రీజ కళ్యాణ్ అనే తన సోషల్ మీడియాలో ఉంటుంది. తాజాగా నిన్న తన పేరు పక్కన కళ్యాణ్ అనే పేరుని తీసేసి కొణిదల అని తన తండ్రి ఇంటిపేరుని జత చేసుకుంది. గతంలో సమంత కూడా విడిపోయే ముందు ఇలాగే అక్కినేని అని తీసేసి తన పేరు పెట్టుకుంది. దీంతో వీరిద్దరూ కూడా విడిపోతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
RGV : ధనుష్ ఐశ్వర్య విడాకులపై వర్మ ట్వీట్లు
అంతేకాక ఇటీవల దసరాకి కళ్యాణ్ దేవ్ నటించిన ‘సూపర్ మచ్చి’ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. ప్రమోషన్ చేయలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఇదే సమయంలో రిలీజ్ అయిన వేరే కొత్త హీరోల సినిమాల ఈవెంట్లకి వెళ్లి మరీ ప్రమోట్ చేశారు కాని సొంత ఇంటి అల్లుడి సినిమాని ప్రమోట్ చేయలేదు. దీంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.
Dhanush : అటు అన్నదమ్ములు.. ఇటు అక్క చెల్లెల్లు.. విడాకుల పర్వం
గత కొంతకాలంగా కళ్యాణ్ దేవ్ తో శ్రీజకి విభేదాలు వచ్చినట్టు, కళ్యాణ్ దేవ్ కి కూడా మెగా ఫ్యామిలీతో విభేదాలు ఏర్పడినట్లు సమాచారం. వీటి వల్లే మెగా ఫ్యామిలీ కళ్యాణ్ సినిమాకి ప్రమోట్ చేయకపోవడం, శ్రీజ తన భర్త పేరుని తీసేయడం జరిగిందని తెలుస్తుంది. మరి వీరి విడాకులు ప్రకటిస్తారా లేక ఇవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోతాయా చూడాలి.
- Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!
- Godfather: ఆగస్టు వార్.. సిద్ధమంటోన్న గాడ్‌ఫాదర్..?
- Acharya: ఆచార్య 10 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీ కొట్టేనా..?
- KA Paul Fires : చంద్రబాబు దేశాన్ని నాశనం చేశాడు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్-కేఏ పాల్
- Chiranjeevi : తల్లితో మెగా బ్రదర్స్.. మదర్స్ డే స్పెషల్ పోస్ట్ చేసిన చిరంజీవి..
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్‌పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి