Custody: కస్టడీలోకి RX100 యాక్టర్.. ఎవరంటే..?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Custody: కస్టడీలోకి RX100 యాక్టర్.. ఎవరంటే..?

RX100 Actor Ramki Joins Naga Chaitanya Custody Movie

Custody: అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Custody : ఆఖరి షెడ్యూల్‌లో నాగచైతన్య కస్టడీ..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ సినిమాలో తాజాగా మరో విలక్షణ నటుడు జాయన్ అయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. గతంలో RX100 సినిమాలో నటించిన రాంకీ, ఇప్పుడు కస్టడీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఆయనకు స్వాగతం పలికింది.

Naga Chaitanya: సమ్మర్‌లో ‘కస్టడీ’లో వేస్తానంటోన్న అక్కినేని హీరో!

ఈ సినిమాలో ఇప్పటికే అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి, శరత్ కుమార్, సంతప్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా.. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు ఈ సినిమాకు సంయుక్తంగా సంగీతాన్ని అందిస్తున్నారు.