సాహో : వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన  మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..

  • Published By: sekhar ,Published On : October 3, 2019 / 06:41 AM IST
సాహో : వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన  మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన  మోస్ట్ అవైటెడ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్.. సాహో.. ఆగస్టు 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. నాలుగు వారాల పాటు థియేటర్లలో సందడి చేసిన సాహో.. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సాహో క్లోజింగ్ షేర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నైజాం : రూ. 28.50 కోట్లు
సీడెడ్ : రూ. 11.71 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 10.30 కోట్లు
ఈస్ట్ : రూ. 7.39 కోట్లు

Read Also : గోపిచంద్ 28 ప్రారంభం!

వెస్ట్ : 5.80 కోట్లు
కృష్ణా : రూ. 5.51 కోట్లు
గుంటూరు : రూ. 8.05 కోట్లు
నెల్లూరు : రూ.4.40 కోట్లు

ఆంధ్ర & తెలంగాణా : రూ. 81.30 కోట్లు (షేర్), రూ. 125.10 కోట్లు (గ్రాస్)..

కర్ణాటక : 16.70 కోట్లు
తమిళనాడు : రూ. 5.40 కోట్లు
కేరళ : 1.62 కోట్లు
హిందీ వెర్షన్ : 78.58 కోట్లు

ఇండియా : రూ. 183.60 కోట్లు (షేర్), రూ. 339 కోట్లు (గ్రాస్)..

యూఎస్ : రూ. 11.79 కోట్లు
కెనడా : రూ. 1.18 కోట్లు
ఆస్ట్రేలియా : రూ. 1.98 కోట్లు
న్యూజిలాండ్ : రూ. 0.39 కోట్లు
యూకే : రూ. 0.90 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ : రూ. 17.16 కోట్లు
థియేట్రికల్ రైట్స్ రూ. 290 కోట్లకు అమ్ముడవగా.. 74% శాతం కలెక్షన్స్ రాబట్టి, ఫ్లాప్‌గా నిలిచింది సాహో..