Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…

‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ.. నా సామీ’..

Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…

Pushpa

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

Pragathi Dance : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..

పుష్ప రాజ్ ఇంట్రో వీడియో రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లీ’ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్‌గా మూడో సాంగ్ వదిలారు. ‘సామీ సామీ’ అంటూ సాగే ఈ పాట యూత్ ఆడియన్స్‌ని, లవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

రాక్‌స్టార్ దేవిశ్రీ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. చంద్రబోస్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. మౌనిక యాదవ్ అంతే చక్కగా పాడింది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ.. నా సామీ’.. అంటూ సాగే ఈ పాటలో మొత్తం 60 సార్లు బన్నీని రష్మిక ‘సామీ’ అని సంబోధించిందంటూ నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.