Sai Pallavi : కమల్ హాసన్ నిర్మాతగా సాయి పల్లవి సినిమా.. సూపర్ ఛాన్స్ కొట్టేసిందిగా..
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది సాయి పల్లవి. ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించనున్నారు. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న............

Sai Pallavi : తన న్యాచురల్ యాక్టింగ్, అందం, డ్యాన్స్ తో అందర్నీ మెప్పించి అభిమానులని రోజు రోజుకి పెంచుకుంటుంది సాయి పల్లవి. గత కొన్ని రోజులుగా తన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా ఉన్న సాయి పల్లవి నిన్న (మే 9న) తన పుట్టిన రోజు సందర్భంగా వరుస సినిమాల అప్డేట్స్ ని ఇచ్చింది. ఇప్పటికే రానా సరసన విరాట పర్వం సినిమాతో రానుంది. గార్గి అనే మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది. వీటితో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేసింది సాయి పల్లవి.
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది సాయి పల్లవి. ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మించనున్నారు. రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టు, కమల్ హాసన్ ని కలిసినట్టు తన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.
Allari Naresh : నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్ వస్తున్నాయని అన్నారు
కమల్ హాసన్ తో దిగిన ఫోటోలని షేర్ చేసిన సాయి పల్లవి.. ”ఈ సమావేశంలో నేను కమల్ హాసన్ సర్ దగ్గరి నుంచి ఉత్తమ నటిగా మారేందుకు అవసరమైన పాఠాలు నేర్చుకుంటాను అనుకున్నాను. కానీ మంచి వ్యక్తిగా మారేందుకు అవసరమైన పాఠాలని నేర్చుకున్నాను. ఈ మీటింగ్ నాకెంతో ప్రత్యేకం. ఆయన నిర్మిస్తున్న సినిమాలో నేను చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను’ అని పోస్ట్ చేసింది.
This meeting had me hoping that I’d learn lessons to become a better actor from “The Kamal sir” himself but I walked out of there, subconsciously picking up traits that will make me a better person. This was special! Thank you @ikamalhaasan sir! I’m happy to be a part of this! https://t.co/rNqi8k82c6
— Sai Pallavi (@Sai_Pallavi92) May 9, 2022
1Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
2Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
3Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
4McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
5VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
6Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
7CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
8TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
9Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
10Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!