Sai Pallavi : పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పిన సాయిపల్లవి..అలాంటి వాళ్ళు వద్దంట..
విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ తనకి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ''సున్నిత మనసున్న అబ్బాయిలంటే.............

Sai Pallavi : సాయిపల్లవి క్రేజ్ గురించి తెలిసిందే. సాయి పల్లవి ఓకే అనాలి కానీ ఆమెని పెళ్లి చేసుకోవడానికి కోట్లలో జనం రెడీగా ఉంటారు. ఇటీవల విరాటపర్వం సినిమా సమయంలో మరోసారి సాయి పల్లవి క్రేజ్ ఏంటో ప్రూవ్ అయింది. లేడీ పవర్ స్టార్ గా ఎదిగి రోజు రోజుకి అభిమానులని పెంచుకుంటుంది. తన నటన, డ్యాన్స్, నిజ జీవితంలో తన బిహేవియర్, తన లుక్స్, తన మంచి మనుసు.. ఇలా అన్నిరకాలుగా అందర్నీ ఇంప్రెస్ చేసి తన అభిమానులుగా మార్చేసుకుంటుంది.
విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొనగా అక్కడ తనకి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ”సున్నిత మనసున్న అబ్బాయిలంటే నాకిష్టం. అలాంటి అబ్బాయిలు మనస్సుతో ఏదైనా చెప్తే ఆ విషయం వినేందుకు ఇష్టపడతాను. చిన్న చిన్న సంఘటనలకు కూడా కన్నీళ్లు పెట్టుకునే అబ్బాయిలంటే ఇష్టం. అలాగే అమ్మాయిలను బాధపెట్టకుండా, వాళ కోసం త్యాగాలు చేసే అబ్బాయిలంటే ఇష్టం” అని తెలిపింది.
Horror Movies : రాజమౌళికి ఇష్టమైన హారర్ సినిమాలు ఇవే.. మీరు కూడా చూసేస్తారా??
అలాగే ఎలాంటి అబ్బాయిలు వద్దో కూడా చెప్పింది సాయి పల్లవి.”అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని కండలు పెంచే అబ్బాయిలంటే ఇష్టముండదు. బాడీని చూపించి బిల్డప్ ఇచ్చేవాళ్లు, మాస్ గా ఉండే వాళ్ళు ఇష్టముండదు. అందరిలాగా గులాబీ పువ్వు చేతిలో పెట్టడం, రింగ్స్ పెట్టి ప్రపోజ్ చేయడాలు కూడా పెద్దగా నచ్చవు” అని తెలిపింది. మరి ఇంత అందమైన భామని చేసుకునే అదృష్టవంతుడు ఎవరో తెలియాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందేనేమో.
- Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- Sai Pallavi: వివాదాస్పద కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
- Virata Parvam: విరాట పర్వం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతో తెలుసా?
- Virata Parvam: విరాటపర్వం ప్రెస్ మీట్.. గుండె బరువెక్కిందన్న సాయి పల్లవి!
- Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..
1Sri Lanka: పెట్రోలు కోసం నాలుగు రోజులుగా క్యూలోనే.. వర్క్ ఫ్రం హోం మాత్రమే చేయాలన్న ప్రభుత్వం
2Russia-Ukraine War : రష్యా సైనికులకు చుక్కలు చూపించిన ‘మేక’..! 40మందికి గాయాలు..!!
3iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
4Maharashtra Crisis: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు
5Delhi : బీజేపీ ఆఫీసుపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకుంటే జరిగేది అదే..: కేటీఆర్
6Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
7Shiv Sena: శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు
8Secunderabad victim: సికింద్రాబాద్ కాల్పుల మృతుడి కుటుంబానికి ఉద్యోగం
9Indian in America: అమెరికా పార్కులో కూర్చొన్న భారత సంతతి వ్యక్తి హత్య
10Cat Receiving Royalties : పిల్లికి రాచమర్యాదలు చేస్తున్న పోలీసులు
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
-
CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
-
Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు
-
Cyber Criminals : వాట్సాప్ డీపీగా డీజీపీ ఫొటో పెట్టి సైబర్ మోసాలు
-
Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?
-
Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
-
T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
-
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!