Salaar: ఉగాది రోజున సలార్ అప్డేట్.. ఏమై ఉంటుందో..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ పాత్రలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి.

Salaar: ఉగాది రోజున సలార్ అప్డేట్.. ఏమై ఉంటుందో..?

Salaar Next Schedule To Be Started On Ugadi Eve

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ పాత్రలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి.

Salaar: సలార్ ఏపీ రైట్స్‌కు భారీ డిమాండ్.. ఎంతో తెలుసా?

అయితే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. దీంతో ఈ సినిమా నుండి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. కాగా, ఈ సినిమా నుండి ఉగాది రోజున ఓ అప్డేట్ రానున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఉగాది రోజున ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Salaar: సలార్ కోసం ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట!

ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ప్రభాస్‌తో పాటు మేజర్ క్యాస్టింగ్ ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.