Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్....

Salman Khan: ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు.
Salman Khan : బట్టలు కొనుక్కోడానికి కూడా డబ్బులు ఉండేవి కావు.. ఆయన నాకు దేవుడి లాంటి వాడు..
అనంతరం సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని.. ఆ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
Salman Khan: సల్మాన్‌ను చంపేందుకు రెక్కీ… వెల్లడించిన గ్యాంగ్‌స్టర్
అనంతరం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పెద్ద మనసుతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కో-ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#GreenIndiaChallenge is delighted to have the Bollywood Sultan in Hyderabad. Euphoric to have the company of @BeingSalmanKhan to plant saplings. He not only accept our invitation but felt proud to be part of #GIC. This would definitely inspire millions of his fanbase to replicate pic.twitter.com/yylnOdqO2P
— Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022
- Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్
- Ram Charan: బాలీవుడ్లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?
- Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..
- Star Heros : అన్ని పరిశ్రమల స్టార్ హీరోల సినిమా షూటింగ్స్ హైదరాబాద్‌లోనే..
- Kamal Haasan : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ముగ్గురు మెగాస్టార్లు ఒకేచోట..
1MLAs Salary Hike: 66 శాతం పెరగనున్న ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు
2IndVsEng 5th Test : భారత్ 245 ఆలౌట్.. ఇంగ్లండ్ ముందు బిగ్ టార్గెట్
3Admissions : ఎస్వీ వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
4Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
5Bimbisara Trailer Release: కల్యాణ్ రామ్ న్యూ లుక్.. సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న‘బింబిసార’ టైలర్
6Rotten Meat : బాబోయ్.. విజయవాడలో ఘోరం.. కుళ్లిన మాంసం విక్రయం.. 150కిలోలు సీజ్
7Drugs Seized : హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
8Service Charge: సర్వీస్ ఛార్జీల కోసం బలవంతం చేయొద్దు.. రెస్టారెంట్లకు కేంద్రం ఆదేశం
9వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీకి భారీ ఏర్పాట్లు
10మోదీ పర్యటనలో భద్రతా లోపం
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!