Samanta: సమంతా ఆసనం అదిరిపోయిందిగా..

అక్కినేని స‌మంత హెల్త్, ఫిట్‌నెస్ విష‌యంలో ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటారో చెప్పనవసర్లేదు. నిత్యం జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేయ‌డంతో పాటు యోగా వంటి ఆస‌నాలు చేస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఫుడ్ విష‌యంలోనూ ఆమె పాటించే రూల్స్ స‌మంత పాటించే అంద‌రికి ఆద‌ర్శంగా ఉంటాయి.

Samanta: సమంతా ఆసనం అదిరిపోయిందిగా..

Samanta Seershasana Going To Be Viral

Samanta: అక్కినేని స‌మంత హెల్త్, ఫిట్‌నెస్ విష‌యంలో ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటారో చెప్పనవసర్లేదు. నిత్యం జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేయ‌డంతో పాటు యోగా వంటి ఆస‌నాలు చేస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఫుడ్ విష‌యంలోనూ ఆమె పాటించే రూల్స్ స‌మంత పాటించే అంద‌రికి ఆద‌ర్శంగా ఉంటాయి.

తాజాగా ఈమె ఇంట్లో శీర్షాస‌నం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైర‌ల్ అయింది. స‌మంత డెడికేష‌న్ చూసిన ప్ర‌తి ఒక్క‌రు కాంప్లిమెంట్లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం సామ్ శాకుంత‌లం అనే చారిత్రాత్మ‌క ప్రాజెక్టుతో బిజీగా ఉంది.

ఈ సినిమా షూటింగ్ క‌రోనా వ‌ల‌న వాయిదా పడింది. మ‌రో వైపు స‌మంత నెగెటివ్ షేడ్ లో న‌టించిన ‘ది ఫ్యామిలీ మెన్2’ అనే వెబ్ సిరీస్ మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది.