Samantha : ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. సమంత ఫైర్..

తిరుమలలో రిపోర్టర్ అడిగిన ప్రశ్న గురించి హీరోయిన్ సమంత ఫైర్ అయ్యారు..

Samantha : ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. సమంత ఫైర్..

Samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఓ రిపోర్టర్ అడిగిని ప్రశ్నపై ఫైర్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ తన స్టాఫ్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సమంత వచ్చిన వార్త తెలియగానే ఆమెను చూడ్డానికి భారీగా జనం ఎగబడ్డారు.

Samantha : నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా.. సమంత షాకింగ్ రియాక్షన్..

దర్శనం తర్వాత బయటకు వచ్చిన సమంతను మీడియా వారు చుట్టుముట్టారు. ఇంతలో ఓ రిపోర్టర్ ‘మీ గురించి రూమర్స్ వస్తున్నాయి’ అని అడగ్గా.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’.. అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.

Samantha : ‘లవ్ స్టోరీ’ ట్రైలర్‌పై సమంత రియాక్షన్.. డిఫరెన్స్ గమనించారా..?

గతకొద్ది రోజులుగా సమంత భర్త నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. క్లారిటీ కోసం రిపోర్టర్ సమంతను అదే మాట అడగబోతుండగా.. గుడిలో అలాంటివెందుకు అనే ఉద్దేశంతో సామ్ ఘాటుగా స్పందించారు.