Samantha: సామ్ ఛలో ముంబై.. బాలీవుడ్‌లో బేబీ దూకుడు! Samantha Chalo Mumbai .. Baby Aggressive in Bollywood!

Samantha: సామ్ ఛలో ముంబై.. బాలీవుడ్‌లో బేబీ దూకుడు!

మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో.. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశిన స్యామ్.. ఇప్పుడు హిందీలో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు..

Samantha: సామ్ ఛలో ముంబై.. బాలీవుడ్‌లో బేబీ దూకుడు!

Samantha: మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో.. ఇన్నాళ్లు తెలుగు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశిన స్యామ్.. ఇప్పుడు హిందీలో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. బీ టౌన్ ఫిల్మ్ మేకర్స్ కూడా సమంతాను ఏరికోరి మరీ సెలెక్ట్ చేస్తున్నారు. అన్నింటికిమించి ఓ బడా నిర్మాణ సంస్థ బేబీకి బిగ్గెస్ట్ ఆఫర్ ఇచ్చిందని.. బాలివుడ్ కోడై కూస్తోంది.

Star Hero’s Shooting: బాకీపడిన షూటింగ్స్.. టెన్షన్‌లో స్టార్ హీరోలు!

చైతూతో డివోర్స్ తర్వాత ఇంకాస్త జోరు పెంచిన సమంతా.. ఇప్పుడు రూటు మార్చి టాప్ గేర్ వేసింది. బాలివుడ్ హీరోయిన్స్ కి టప్ కాంపిటీషన్ ఇచ్చేందుకు అమ్మడు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ తో హిందీ ఆడియన్స్ కు దెగ్గరైన స్యామ్.. ఈసారి స్టార్ హీరోలతో సినిమాలు చేసి సత్తా చాటేందుకు ట్రై చేస్తోంది.

Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!

మొన్నటిదాక సినిమాలు, పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్న స్యామ్.. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ కి కూడా ఓకే చెప్పేస్తోంది. అందుకే.. బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇస్తున్న ప్రతి ఆఫర్ ని స్యామ్ ఓకే చేస్తుందట. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్స్.. రాజ్ అండ్ డీకేతో మరో వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పిన అమ్మడు.. బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో మూడు సినిమాలకు సైన్ చేశినట్లు ప్రచారం జరుగుతోంది.

NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

అటు హిందీ మూవీస్ కి ఓకే చెప్తూనే.. ఇటు తెలుగు, తమిళ్ లాంగ్వెజెస్ లో సమంతా బైలింగ్వల్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం స్యామ్, గుణశేఖర్ కాంబోలో తెరకెక్కుతోన్న శాకుంతలం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.. మరో మూవీ యశోద షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉంది. పుష్పలో ఐటం సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో.. సమంతాకు ఐటం సాంగ్ ఆఫర్స్ కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయట. మొత్తానికి దుమ్మురేపే దూకుడుతో ఓ ట్రెండ్ సెట్ చేశే పనిలో ఉందట బేబీ.

×