Samantha Akkineni: సమంతకు సొంత బిడ్డలైన హ్యాష్, సాషా..!

అక్కినేని స్వీట్ కపుల్ సమంత, నాగచైతన్యకి ఇప్పటి వరకు పిల్లలు లేకపోయినా.. హ్యాష్ ని సొంత బేబీలా చూసుకుంటారు. ఆ మాటకొస్తే ఈ మధ్య హబ్బీ చైతూతో కన్నా హ్యాష్ తోనే..

Samantha Akkineni: సమంతకు సొంత బిడ్డలైన హ్యాష్, సాషా..!

Samantha Akkineni

Samantha Akkineni: అక్కినేని స్వీట్ కపుల్ సమంత, నాగచైతన్యకి ఇప్పటి వరకు పిల్లలు లేకపోయినా.. హ్యాష్ ని సొంత బేబీలా చూసుకుంటారు. ఆ మాటకొస్తే ఈ మధ్య హబ్బీ చైతూతో కన్నా హ్యాష్ తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్న సమంత.. లేటెస్ట్ గా హ్యాష్ కి తోడుగా చెల్లిని తీసుకొచ్చారు. మరి ఆ చెల్లి పేరేంటో తెలుసా.. సాషా. ఈ హ్యాష్-సాషాలు ఎవరు.. ఏంటీ కథ అనుకుంటున్నారా? అవి రెండూ సామ్ పెంచుకుంటున్న పెట్ డాగ్స్.

Vadivelu: వడివేలు షాకింగ్ రియాక్షన్.. శంకర్ వద్దు.. ఆయన స్నేహమే వద్దు!

ప్రజెంట్ సోషల్ మీడియాలో సమంత గురించి ఏం మాట్లాడుకుంటున్నా.. సమంత మాత్రం లైట్ తీసుకుంటోంది. ఎవరేమన్నా తనుమాత్రం చిల్ అవుతోది. లేటెస్ట్ గా తన ఫ్యామిలీ లోకి తీసుకొచ్చిన కొత్త ఎంట్రీ సాషాని సోషల్ మీడియాకి పరిచయం చేసింది. ఇంట్లో తన ఫేవరెట్ కుక్క హ్యాష్ కి తోడుగా సాషా అనే మరో బుజ్జి పప్పీని తీసుకొచ్చింది సమంత.

Rajinikanth: మళ్ళీ మాస్ యాంగిల్ మీదే ఫోకస్ చేసిన రజనీ

సమంత హ్యాష్ ని ప్యామిలీ మెంబర్ గానే చూసుకుంటుంది. దాంతో తన సొంత కొడుకులానే మాట్లాడుతూ.. ఆడుకుంటూ కబుర్లు చెబుతుంది. వీటితో పాటు ఇంకెన్ని పెట్ డాగ్స్ ఉన్నా సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ హ్యాషే. ఇప్పుడు లేటెస్ట్ గా మరో కుక్క యాడ్ అవ్వడంతో అన్నా చెల్లెలు కలిస్తే ఇక పార్టీయే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టింది.

Big Boss 5: బయటపడిన కాజల్‌ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్

సమంత.. సోషల్ మీడియాలో నాగచైతన్యతో కంటే తన పెట్ డాగ్ హ్యాష్ తో కలిసిన ఫోటోలు, వీడియోలే ఎక్కువ షేర్ చేస్తుంది. మొన్నీమధ్య బెలూన్ గేమ్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసింది. సమంత, నాగచైతన్య తమ సొంత బిడ్డలానే పెంచుకున్న హ్యాష్ కి బర్త్ డే కూడా గ్రాండ్ గా చేశారు. అంతేకాదు ఈ హ్యాష్ కి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు సాషా కూడా యాడ్ అవ్వడంతో ఇక ఫుల్ బిజీ అంటోంది సమంత.