Samantha: బికినీ టాప్‌లో రచ్చ చేస్తోన్న సమంత

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా ఈ బ్యూటీ చేస్తున్న ఫోటోషూట్‌లు.....

Samantha: బికినీ టాప్‌లో రచ్చ చేస్తోన్న సమంత

Samantha In Bikini Top Creates Ruckus In Social Media

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో కూడా తన హవా కొనసాగిస్తోంది. యంగ్ హీరోయిన్లకు పోటీగా ఈ బ్యూటీ చేస్తున్న ఫోటోషూట్‌లు, అందాల ఆరబోతలు చూసి అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకీ సమంత అందం పెరుగుతుందా అంటే.. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా..’ అని అభిమానుల మనసులు అయోమయంలో పడిపోతున్నాయి. అంతలా తన అందాలతో మాయ చేస్తోంది ఈ బ్యూటీ.

Samantha : చైతూ కోసం సమంత బాలీవుడ్ సినిమాని వద్దనుకుందా??

ఇక ఇటీవల సమంత అందాల ఆరబోతలో డోస్ డబుల్ చేసేసింది. దీంతో ఆమె అందాలను ఎంతసేపు చూసినా తనివితీరలేదని అంటున్నారు ఆమె అభిమానులు. తాజాగా సోషల్ మీడియాలో సమంత ఫోటో ఒకటి ఏ రేంజ్‌లో ఉందంటే, ఆమె అభిమానులకు ఈ ఫోటో చూసి జ్వరం పట్టేస్తుందని అంటున్నారు. అంత హాట్‌గా సమంత అందాల ఆరబోత ఉండటమే కారణమని వారు అంటున్నారు. బికినీ టాప్‌లో సమంత నాజూకైన నడుమందాన్ని చూపించిన వైనం అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అనే చెప్పాలి.

Samantha : విజయ్‌తో సమంత నాలుగోసారి??

ఇలా వరుసగా అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తూ సమంత చేస్తున్న ఫోటోషూట్‌లు ఆమె అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమ్మడు ప్రస్తుతం యశోద, శాకుంతలం అనే సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలుగా రిలీజ్ చేసేందుకు సమంత రెడీ అవుతోంది. అంతేగాక ఈ బ్యూటీ త్వరలోనే ఓ బాలీవుడ్ బడా మూవీలో కూడా నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)