Samantha Akkineni: సామ్ మరో పాన్ ఇండియా వెబ్ సిరీస్?
సమంత అక్కినేని చైతూతో పెళ్లి తర్వాత ఒకవైపు సెలక్టివ్ సినిమాలు చేస్తూనే ఫ్యూచర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఆహా ఓటీటీ ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని కోడలు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు వెబ్ సిరీస్ ల మీద కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 నటిగా తన స్థాయిని పెంచింది అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు.

Samantha Akkineni: సమంత అక్కినేని చైతూతో పెళ్లి తర్వాత ఒకవైపు సెలక్టివ్ సినిమాలు చేస్తూనే ఫ్యూచర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే ఆహా ఓటీటీ ద్వారా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని కోడలు ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్లు వెబ్ సిరీస్ ల మీద కూడా దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా సామ్ నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 నటిగా తన స్థాయిని పెంచింది అనడంలో ఏ మాత్రం సంకోచం లేదు. ఈ వెబ్ సిరీస్ తోనే సామ్ బాలీవుడ్ లో కూడా మంచి మార్కులు కొట్టేసింది.
కాగా ఇప్పుడు ఫ్యామిలీ మాన్ దారిలోనే సామ్ మరో పాన్ ఇండియా స్థాయి వెబ్ సిరీస్ చేయనున్నట్లు తెలుస్తుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్న ఈ మల్టీ లాంగ్వేజెస్ సిరీస్ లో సామ్ నటించడం ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సామ్ ను సంప్రదించగా ఆమె కూడా ఈ సిరీస్ లో నటించేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. హిందీ, తమిళంతో పాటు తెలుగులో కూడా తెరకెక్కనున్న ఈ సిరీస్ లో కూడా సామ్ పాత్ర తన రేంజ్ ని మరింత పెంచేలా ఉంటుందని చెప్తున్నారు. కాగా సామ్ ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’తో పాటు తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలలో నటిస్తుంది.
1Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
2AmbatiRambabu On Ananthababu Row : చంద్రబాబులా.. తప్పు చేసినా కాపాడే తత్వం జగన్‌ది కాదు-మంత్రి అంబటి
3Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
4Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!
5Remove Stains : దుస్తులపై పడ్డ మరకలు శులభంగా తొలగించే చిట్కాలు!
6Rishabh Pant: రిషబ్ పంత్ నుంచి రూ.1.63కోట్లు లూటీ చేసిన హర్యానా క్రికెటర్
7MLC AnanthaBabu In PoliceCustody : పోలీసుల కస్టడీలో ఎమ్మెల్సీ అనంత బాబు
8Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
9Healthy Eyes : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే!
10Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్‌యూ పరిశోధకులు
-
Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
-
Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
-
GVL Narasimharao: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది: ఎంపీ జీవిఎల్
-
F3: ఎఫ్3 ప్రీరిలీజ్ బిజినెస్.. అందుకుంటే ఫన్.. లేకపోతే ఫ్రస్ట్రేషన్!
-
WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
-
Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
-
Vikram: రన్‌టైమ్ లాక్ చేసిన విక్రమ్.. ఎంతంటే?
-
Lemon Juice : వేసవిలో శరీరాన్ని చల్లబరిచే నిమ్మరసం!