Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
చైతూతో విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయిలో చేసిన సినిమా 'కాతువాకుల రెండు కాదల్'. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత..........

Samantha : సమంత చైతూతో విడాకుల తర్వాత సినిమాల్లో వేగం పెంచింది. అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే సమంత చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో అదరగొట్టేసింది సమంత. అయితే చైతూతో విడాకులు తీసుకున్నాక పూర్తి స్థాయిలో చేసిన సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్స్ గా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజా’గా రిలీజ్ అయింది. ఏప్రిల్ 28న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వగా ఆశించినంత విజయం సాధించలేదు. కానీ తమిళ్ లో ఓ మోస్తారుగా ఆడి డబ్బులు వచ్చినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా త్వరగానే ఓటీటీ బాట పట్టింది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ‘కాతువాకుల రెండు కాదల్’ ఓటీటీలోకి వస్తుంది. డిస్నిప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా మే 27 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. సినిమా రిలీజ్ కి ముందే హాట్ స్టార్ చిత్ర యూనిట్ తో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.
- Samantha : సమంత కేవలం దానివల్లే నెలకు మూడు కొట్లు సంపాదిస్తుంది..
- Nayan-vignesh : మా పెళ్లి తిరుపతిలోనే అనుకున్నాం.. కానీ.. పెళ్లిపై మొదటి సారి విగ్నేష్ శివన్ ప్రకటన..
- Samantha : సమంత మలయాళంలో ఎంట్రీ.. అక్కడ కూడా లేడీ ఓరియెంటెడ్..
- Samantha: బికినీ టాప్‌లో రచ్చ చేస్తోన్న సమంత
- Samantha : చైతూ కోసం సమంత బాలీవుడ్ సినిమాని వద్దనుకుందా??
1Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..
2Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారుల్ని అదుపు చేసిన పోలీసులు
3Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిష్టన్ రెడ్డి లేఖ
4Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??
5PAN-Aadhaar: పాన్‌కార్డ్-ఆధార్ లింక్‌కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా
6Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యగా మారిందా.. జాగ్రత్తలివే
7PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?
8Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
9Amarnath Yatra: నేటి నుంచే అమర్నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం
10SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్