మాల్దీవుల్లో చై, సామ్..

  • Published By: sekhar ,Published On : November 23, 2020 / 12:57 PM IST
మాల్దీవుల్లో చై, సామ్..

Samantha in Maldives: అక్కినేని యంగ్ కపుల్ యువసామ్రాట్ నాగ చైతన్య, సమంత ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సోమవారం (నవంబర్ 23) నాగ చైతన్య పుట్టినరోజు.
Imageఈ సందర్భంగా బర్త్‌డే వెకేషన్ కోసం చై, సామ్ మొన్ననే మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సమంత అభిమానులతో షేర్ చేసుకుంటోంది. Samసామ్ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న రొమాంటిక్ గ్లింప్స్ అండ్ పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. పనిలో పనిగా ఎప్పటినుండో చేయాలనుకుంటున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి చేసింది సమంత.



https://10tv.in/vishnu-manchu-and-sreenu-vaitla-movie-dd-double-dose/
ఏంటా పని అంటే స్కూబా డైవింగ్.. అవును సామ్ మాల్దీవుల్లో స్కూబా డైవింగ్ చేసింది. ‘మొత్తానికి సాధించా.. సముద్రంలో డైవ్ చేశా..’ అంటూ అండర్ వాటర్‌‌లో డైవ్‌కి సిద్ధమవుతున్న పిక్ షేర్ చేయగా.. ‘వావ్.. ఆశ్చర్యంగా ఉంది. నమ్మలేకపోతున్నా’ అంటూ మరిది అఖిల్ కామెంట్ చేశాడు.