Samantha : వీళ్లిద్దరి వల్లే బతికున్నా | Samantha new post abouth instructors

Samantha : వీళ్లిద్దరి వల్లే బతికున్నా

ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌ ట్రిప్ లో ఉంది. అక్కడ ఐస్ లో స్కైయింగ్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో సమంత మరో ఇద్దరితో కలిసి ఉన్న.....

Samantha : వీళ్లిద్దరి వల్లే బతికున్నా

Samantha :  సమంత చైతూతో విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపొయింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే స్నేహితులతో కలిసి ట్రిప్పులు వేస్తుంది. టెంపుల్స్ కి, సాహస యాత్రలకి వెళ్తుంది. ఇటీవల మన దేశంలోని చార్ ధామ్ లాంటి చాలా ప్లేసెస్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇప్పుడు దేశం దాటి వెళ్లి సాహస యాత్రలు చేస్తుంది సమంత. తాజాగా స్విట్జర్లాండ్‌ ట్రిప్ వేసింది సమంత.

Latha Mangeshkar : లతా మంగేష్కర్ చికిత్స కోసం తన సంపాదనను దానం చేసిన ఆటో డ్రైవర్

ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌ ట్రిప్ లో ఉంది. అక్కడ ఐస్ లో స్కైయింగ్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ స్విట్జర్లాండ్‌ ట్రిప్‌లో సమంత మరో ఇద్దరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. ”వీరిద్దరి వల్లే ఇంకా బతికున్నాను” అంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేస్తుంది. దీనికి #skiingisbelieving అనే ట్యాగ్‌ను జత చేసి ఫోటోలో ఉన్న ఇద్దర్ని ట్యాగ్ చేసింది. వీరిద్దరూ సామ్‌ స్కై ఇన్‌స్ట్రక్టర్లు అని తెలుస్తుంది.

×