Samantha : వాళ్ళిద్దరి నుంచి తప్పించుకోలేకపోతున్నాను
గతంలో సమంత షూటింగ్స్ కి వెళితే ఆమె పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ మేకప్ మెన్ మాత్రమే ఆమెతో వెళ్లేవాళ్లు. కానీ ఇటీవల ఆమె ఫిట్నెస్ ట్రైనర్స్................

Samantha : సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే యశోద సినిమా షూటింగ్ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతుంది. లాంగ్ షెడ్యూల్ ఉండటంతో సమంత కొన్ని రోజులు కాశ్మీర్ కి షిఫ్ట్ అయింది. సమంత అందంగా, ఫిట్ గా ఉండటానికి ప్రతిరోజు తన డైట్, వ్యాయామాలు మిస్ చేయకుండా ఫాలో అవుతుంది. సమంతని ఫిట్ గా, అందంగా ఉంచడానికి తన టీం అంతా కూడా ఇటీవల సమంత వెనకే వెళ్తున్నారు.
గతంలో సమంత షూటింగ్స్ కి వెళితే ఆమె పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ మేకప్ మెన్ మాత్రమే ఆమెతో వెళ్లేవాళ్లు. కానీ ఇటీవల ఆమె ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా వెళ్తున్నారు. చైతో విడాకుల అనంతరం కెరీర్ మీద ఫుల్ ఫోకస్ చేయడంతో తన బాడీ, అందం మీద కూడా ఫోకస్ చేసింది. దీంతో తన ఫిట్నెస్ ట్రైనర్స్ ని కూడా తనతో పాటే షూటింగ్స్ కి తీసుకెళ్తుంది. ప్రస్తుతం కశ్మీర్లో షూటింగ్ జరుగుతుండటంతో అక్కడికి తన ఇద్దరు ట్రైనర్స్ ని తీసుకెళ్లింది. ట్రైనర్స్ తో పాటు తను వర్కౌట్స్ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రిని కూడా తీసుకెళ్తుంది.
Salman Khan : కంగనాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇకపై నేను ఒంటరిదాన్ని కాదు అంటూ పోస్ట్..
తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత. ఈ వీడియోని షేర్ చేసి..”ఎర్లీ మార్కింగ్స్ విత్ మై టీం. అమన్ కరానీ, జునైద్ షేక్. నేను ఎక్కడికి వెళ్లినా వీళ్ళ ఇద్దరి నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను” అని పోస్ట్ చేసింది. అలాగే అక్కడ తను ఉండే హోటల్ గురించి.. ”నాకు అన్ని రకాల మంచి సౌకర్యాలు, రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు, నేను వర్కౌట్లు చేసుకునేందుకు కావాల్సిన స్క్వాట్ ర్యాక్స్ని మీ బాల్‌రూమ్‌లోకి అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేసింది.
- Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??
- Nayan-Vignesh: సామ్-చై మాదిరే నయన్-విగ్నేష్ విడాకులు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!
- Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..
- Samantha: స్టైలిస్ట్ కోసం టవల్ చుట్టుకొచ్చిన సమంత
1Imran Khan: భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్.. అసలు విషయం ఏమిటంటే..
2బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి సక్సెస్ సెలబ్రేషన్స్
3Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!
4Revanth reddy: జయశంకర్ సార్ స్వగ్రామాన్నే మరుస్తారా..? రెండు అంశాలపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
5Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..
6Diamonds: జొన్నగిరిలో రెండు వజ్రాలు లభ్యం
7Benz: 1955 నాటి బెంజ్.. ధర రూ.1,117 కోట్లు
8Dhanush: కతిరేసన్ దంపతులకు ధనుష్ నోటీసులు
9Road accident: తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. 10మంది మృతి..
10Srisailam Reservoir : శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం