Samantha-Priyamani: నా భర్తకి హాట్ గా కనిపించిన సామ్.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్!

సమంతా ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా పాట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ పాటకి..

Samantha-Priyamani: నా భర్తకి హాట్ గా కనిపించిన సామ్.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్!

Samantha Priyamani

Samantha-Priyamani: సమంతా ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా పాట ఎంత దుమారం రేపిందో తెలిసిందే. యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ పాటకి ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఊ అంటావా అంటూ స్టెప్పులేస్తుంటే.. వచ్చీ రాని మాటలతో పిల్లలు కూడా ఊ అంటావా అనేస్తున్నారు. అంతగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను ఊపేస్తోంది.

OTT Release: ఈ వారం ఓటీటీలో రాబోతున్న సినిమాలివే!

ఊ అంటావా పాటలో సమంతా హాట్ గా కనిపించిందని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు స్టేట్మెంట్స్ ఇచ్చేయగా మరో హీరోయిన్ ప్రియమణి చేసిన కామెంట్స్ మాత్రం స్పెషల్ గా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన ప్రియమణి.. పొట్టి బట్టలు వేసుకుని హీరో పక్కన నటిస్తే చాలనుకునే రోజులు పోయాయని.. హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలే చేయాలన్న దానికి కాలం చెల్లి కథానాయికలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్పింది.

Allu Arjun-Rajamouli: బన్నీతో జక్కన్న.. క్రేజీ కాంబో సెట్టయినట్లే!

అందుకే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలొస్తున్నాయన్న ప్రియమణి.. సమంత ఓ బేబీ, నయనతార నేట్రికన్‌, మాయ సినిమాలను అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చని చెప్పింది. ఇక సమంతా ఊ అంటావా పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాటలో సమంతా తనకే కాదు తన భర్తకి కూడా హాట్ గానే కనిపించిందని.. షాకింగ్ కామెంట్స్ చేసింది. సమంతా-ప్రియమణి ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.