Yashoda-Agent: మాజీ మరిది అఖిల్‌తో సామ్ పోటీ.. నెగ్గేది ఎవరో?
సమంత ఇన్నాళ్లు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో.. టాప్ స్టార్స్ తో జత కట్టి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.

Yashoda-Agent: సమంత ఇన్నాళ్లు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో.. టాప్ స్టార్స్ తో జత కట్టి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు సోలోగా ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయ్యింది. చైతూతో విడిపోయిన తర్వాత అఖిల్ తో పోటీ పడుతుంది. ఇంతకీ అఖిల్ తో ఎందుకు పోటీకి దిగుతుంది? దేని కోసం సామ్ సోలోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది?
Yashoda : విడాకుల తర్వాత సమంత హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్
కణ్మణి రాంబో ఖతీజా ఫ్లాప్ తర్వాత.. రూటు మార్చి టాప్ గేర్ వేసింది సమంత. ఒక పక్క బాలివుడ్ స్టార్స్ తో జతకట్టేందుకు రెడీ అవుతోంది. మరోపక్క టాలీవుడ్ లో మెయిన్ లీడ్ లో ఫీమేల్ సెంట్రిక్ రోల్స్ తో సక్సెస్ కొట్టేందుకు రంగంలోకి దిగింది. ఆల్రెడీ గుణశేఖర్ తో శాకుంతలం చేస్తున్న సామ్ ఆ తర్వాత మొదలు పెట్టిన యశోద ప్రాజెక్ట్ ను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉంది.
Yashoda : ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్‌లో సమంత
మొన్నటిదాక వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సామ్ ఇప్పుడు పాత్రల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. రిలీజ్ డేట్స్ విషయంలోనూ అంతే శ్రద్ధను చూపిస్తోంది. మే 5న యశోద గ్లిప్స్ రిలీజ్ అయింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో సమంత లుక్ కొత్తగా కనిపించింది. హరి హరీష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న యశోద సినిమాకు ఆగస్టు 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?
ఆగస్టు 12న మరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తోన్న ఏజెంట్ సినిమా కూడా అదే డేట్ లో వస్తుండటంతో మాజీ మరిదికి గట్టి పోటీని ఇచ్చేందుకు రెడీ అయ్యింది సమంత. డైలాగ్స్ లేని యశోద గ్లింప్స్ కూడా ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసి, అంచనాలను పెంచేస్తోంది. మొత్తానికి బాక్సాఫీస్ అఖిల్ ఏజెంట్ వర్సెస్ యశోద పోటీలో ఏ సినిమా బాక్సాఫీస్ ముందు సక్సెస్ అవుతుందో చూడాలని ఆడియన్స్ ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు.
- Movie Release: చిరుతో విక్రమ్ బాక్సాఫీస్ వార్.. తోడుగా అఖిల్, సామ్!
- Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??
- Samantha: వరుస ఆఫర్లు.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న సామ్!
- Bigg Boss Nonstop: ఫైనల్‌కు చేరిన బిగ్‌బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
- Kushi: సామ్‌తో విజయ్ ఖుషీ.. సౌత్‌కే పరిమితం చేస్తున్నారెందుకు?
1KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్
2Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు
3Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
4BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
5Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
6Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
7NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
8Haridwar Superfast Express : 20 నిమిషాలు ముందే చేరుకున్న రైలు..బోగీలోంచి దిగి ప్లాట్‌ఫామ్ ప్రయాణీకులు డ్యాన్స్
9Modi Praises Bandi Sanjay : శభాష్ అంటూ బండి సంజయ్ భుజంతట్టిన ప్రధాని మోదీ
10GVL Comments: బుల్డోజర్స్ ఎత్తితేనే ఏపీలో అవినీతి నిర్మూలన: జీవీఎల్
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్