Sarkaru Vaari Paata: ఎస్వీపీ@రూ.103 కోట్లు.. విజయవాడలో భారీ సెలబ్రేషన్స్!
సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మేనియా చూపిస్తున్నాడు. సర్కారు వారి పాట వంద కోట్ల క్లబ్ లో చేరింది. జస్ట్ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.103 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ఎస్వీపీ టీమ్ పోస్టర్స్ విడుదల చేశారు.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన మేనియా చూపిస్తున్నాడు. సర్కారు వారి పాట వంద కోట్ల క్లబ్ లో చేరింది. జస్ట్ రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.103 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ఎస్వీపీ టీమ్ పోస్టర్స్ విడుదల చేశారు. మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ రాబట్టిన సర్కారు వారి పాట రెండో రోజు వంద కోట్ల మార్క్ దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి సర్కారు వారి పాట రెండు రోజులకు రూ.48.5 కోట్ల షేర్ అందుకోగా.. మహేష్ కి బాగా పట్టున్న యూఎస్ మార్కెట్లో ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్ చేరుకున్న సర్కారు వారి పాట రెండో రోజుకి $1.5 మిలియన్ క్రాస్ చేసింది.
Sarkaru Vaari Paata: ట్విట్టర్లో చండాలం.. మెగా-మహేష్ ఫ్యాన్స్ మధ్య బూతుల యుద్ధం!
యూఎస్ తో పాటు ఏపీలో సర్కారు వారి పాట కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా సర్కారు వారి పాట మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక, సెలవు దినాల నేపథ్యంలో శని, ఆదివారం ఈ చిత్ర కలెక్షన్స్ మరింత మెరుగు కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి రెండో రోజు ఈ సినిమాకు 9 నుంచి 10 కోట్ల మధ్య షేర్ వస్తుందని ట్రేడ్ భావించింది. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 11 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. 60శాతం ఆక్యుపెన్సీకి బదులు, 75శాతం ఆక్యుపెన్సీ పెరగడంతో షేర్ పెరిగింది.
Sarkaru Vaari Paata: యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. ట్రెండింగ్లో #DisasterSVP హ్యాష్ ట్యాగ్!
పరశురామ్ దర్శకత్వంలో మహేష్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, రెండో రోజుకు సినిమా కోలుకుంది. మార్కెట్లో మరో పెద్ద సినిమా పోటీ లేకపోవడంతో, సర్కారువారి పాటకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీ ఎలా ఉండనుంది.. వసూళ్లపై ప్రభావం చూపిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కాగా, ఈ సినిమా సక్సెస్ పై భారీ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 16 సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్స్ విజయవాడలో సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక నిర్వహించనున్నారు.
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
1Minister ktr: 20ఏళ్లలో కేటీఆర్ ప్రధాని కావొచ్చు..! మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు
2Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
3Bathini Fish Prasadam: ఈ ఏడాదీ పంపిణీ లేదు.. చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు..
4Children Care : మీ పిల్లలు తినమంటే మారాం చేస్తున్నారా.. ఇదిగో టిప్స్..!
5Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్డాన్ దావూద్ ఇబ్రహీం
6Tarun Bhaskar : అందరం కలిసి చచ్చిపోతాం కదా అన్నాడు విజయ్
7Wedding Called Off: ఎంత పనిచేశావ్ జొమాటో.. బిర్యానీ లేదని పెళ్లి వాయిదా
8Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
9Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను
10Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..
-
Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్