Mahesh Babu : హిందీలో కూడా రిలీజ్ చేయాల్సింది.. సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ అంటున్న సెన్సార్ బోర్డు మెంబర్..
ఉమైర్ సంధు ట్వీట్స్ లో.. ''మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో చాలా బాగున్నాడు. అతని స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. మహేష్ ఈ సినిమాలో............

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇండియాలో సెన్సార్ పూర్తి చేసుకొని 2 గంటల 43 నిమిషాల రన్ టైంతో రిలీజ్ కి రెడీగా ఉంది.
తాజాగా అమెరికాలో కూడా సెన్సార్ పూర్తి చేసుకోగా భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడి సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు సర్కారు వారి పాట సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో రిలీజ్ అయ్యే సినిమాలకి రివ్యూలు చెప్తూ తన ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తారు ఉమైర్ సంధు. సర్కారు వారి పాట సినిమా చూసి వరుస ట్వీట్స్ చేశారు. మహేష్ బాబుని, సినిమాని తెగ పొగిడేశారు.
ఉమైర్ సంధు ట్వీట్స్ లో.. ”మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో చాలా బాగున్నాడు. అతని స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. మహేష్ ఈ సినిమాలో సింహంలా గర్జించారు. అద్భుతమైన ప్రదర్శన, ఫుల్ ఎనర్జీని చూపించారు. మహేష్ పవర్ అంతా ఈ సినిమాలో చూపించారు. నేను ఇప్పటివరకు చూసిన సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా. ఈ సినిమాకి ఐదుకి నాలుగున్నర రేటింగ్ ఇస్తాను. ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ చేయాల్సింది. బాలీవుడ్ ప్రేక్షకులు చూస్తే పిచ్చెక్కిపోతారు. ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ లాగా ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా నాకు పర్సనల్ గా బాగా నచ్చింది” అని పోస్ట్ చేశారు.
Vijay Devarakonda : విజయ్ పుట్టినప్పుడే చెప్పాను స్టార్ అవుతాడని.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత, ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలలో మహేష్, డైరెక్టర్ మాట్లాడిన విధానంతో సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ రివ్యూ చూసి సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
OMG ! #MaheshBabu looked so Handsome & Sexy in #SarkaruVaariPaata ! Stylish outfits & his swag ! 🔥🔥🔥🔥
— Umair Sandhu (@UmairSandu) May 9, 2022
#MaheshBabu is like a ferocious lion who roars with all his might. The show belongs to the actor, who scorches the screen every time he displays the manic anger. Without doubt, He gives the power to #SarkaruVaariPaata .It's his best work to date. ⭐⭐⭐⭐1/2.
— Umair Sandhu (@UmairSandu) May 9, 2022
#SarkaruVaariPaata should release in HINDI. North Indian fans go crazy just like #KGF2 & #Pushpa. Full on Dhamakedar Film hai. Aag lag Di Aag #SVP 🔥🔥🔥🔥
— Umair Sandhu (@UmairSandu) May 9, 2022
BREAKING NEWS : First Detail Review of #SarkaruVaariPaata from Overseas Censor Board on ny Insta Story. My Personally, Favourite film of 2022. Loved it ❤. Link for #SVP #MaheshBabu Fans : https://t.co/dL1pDMSEVc pic.twitter.com/AZluJxSsPF
— Umair Sandhu (@UmairSandu) May 9, 2022
- Mahesh Babu : రెండొందల కోట్ల క్లబ్లో సర్కారు వారి పాట.. కొనసాగుతున్న మహేష్ మానియా..
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
- Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
- Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
- Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
1Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
2Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
4Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
5KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
6Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
7Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
8Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
9Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
10Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!