Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో.. | Sarkaru Vaari Paata Movie Success Celebrations in Kurnool

Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..

తాజాగా అభిమానుల కోసం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించబోతున్నారు చిత్ర యూనిట్. మే 16 సోమవారం సాయంత్రం కర్నూలులోని SBTC కాలేజ్ గ్రౌండ్స్ లో.........................

Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విజయంపై అందరూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియచేస్తున్నారు. చిత్ర యూనిట్ కూడా ఇటీవలే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

Kushi : పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్‌తో సమంత, విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఏమంటారో??

తాజాగా అభిమానుల కోసం సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించబోతున్నారు చిత్ర యూనిట్. మే 16 సోమవారం సాయంత్రం కర్నూలులోని SBTC కాలేజ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ సెలబ్రేషన్స్ ని మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు. మ మ మాస్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఈవెంట్ చేయనున్నారు. మహేష్ అభిమానులు భారీగా తరలి వస్తున్నట్టు సమాచారం, మహేష్ బాబు, కీర్తి సురేష్ తో పాటు చిత్ర యూనిట్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగమవుతారని తెలుస్తుంది.

View this post on Instagram

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

×